Category శీర్షికలు

కెసిఆర్‌ అం‌తిమ ఫర్మానా ..!

భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్‌ ‌సర్కార్‌ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు…

పరిభ్రమణం

ఉన్నది ఉన్నట్లు చెప్పటం ఉన్నది ఉన్నట్లు రాయటం ఇప్పుడు గతం ఏది ఉందని చెప్పాలి? ఏది లేదని దాయాలి? లేనిదేదో ఉందని భ్రమింప జేసుకున్న తర్వాత భ్రమ చుట్టూ ప్రపంచం పరిభ్రమించటం మొదలు పెట్టాక ఉందని అనుకోవటంలోనే ఆనందం ఆరాధనే తాదాత్మ్యం భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేస్తారా?? భ్రమే వాస్తవమని ప్రపంచం సూత్రీకరించాక భ్రమింపబడటమే ఓ…

వయోధిక పాత్రికేయుడు కూచి గోపాలకృష్ణకు నివాళి

సహృదయుడు, స్నేహశీలి, చతుర సంభాషణ ప్రియుడు, పాత్రికేయుల్లో పాతతరంవాడు, చిరునవ్వుల వదనం.. అయనే కూచి గోపాలకృష్ణ. ఎనభై అయిదేళ్లు ఆడుతూ పాడుతూ కలంకార్మికునిగా జీవితం గడిపి సరిగ్గా గత ఏడాది ఆగస్ట్ 27‌వ తేదీ స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌ ‌లో కన్నుమూసిన మిత్రునికి నివాళి. హైదరాబాద్‌ ‌మిత్రులకంటె విజయవాడ కేంద్రంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా…

బహుజన తాత్వికుడు

శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ ‌దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్‌ ‌తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…

అరణ్యగర్భం

వచ్చావ్‌ ‌తెచ్చావ్‌ ‌వెలుగుల్‌ ‌జిలుగుల్‌ ‌దగ్గరికొచ్చావ్‌ ‌దర్శనమిచ్చావ్‌ ‌చూపించేసావ్‌ ‌విశ్వస్వరూపం చీకట్లల్లో చిందులు తొక్కుతూ బొందలు పెడుతూ నిజాల జాడలు అడుగులు మడుగులు ఆక్రోశానికి కథలూ వ్యథలూ బంధుత్వానికి కలిపీ నలిపీ చెరిపి పరిచీ పరారై దుప్పటి కప్పుతు కట్టలు కడుతూ ఆపుతు ఊపుతు వ్యర్థ ప్రయత్నం ఇది ఆగని ఆరని అరణ్యగర్భం ఆహం భావం…

తనకు తానే భిన్నంగా…

రోజుకో నిజం రాత్రికి నాకు తగాదా పెట్టి పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది. ఒళ్ళు విరుచుకుని కాలమెంత జాగానిచ్చినా చీకటిలో  నానిన మాటలలో ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై… కళ్లెదుటే పల్టీ కొట్టి ప్రశ్నలుగా  పుట్ట పగిలి పాయలు పాయలుగా పాకే ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో మనసుకు…

నవ్వులు పూయటం

నవ్వుల జాడ కనిపించక ఎన్నాళ్ళయిందో ? మోమున చెరిగిపోని అందాల్ని పులిమే నవ్వులు లేక మనుషులంతా జీవం కోల్పోయిన మరబొమ్మలై చుట్టూ తిరుగుతున్నారు ! గతాన తెలిసిన వారెవరైనా తెలియనివారెవరైనా ఎదురైతే ఒక చిరునవ్వుతో యెదలను మీటి జీవన సంగీతాన్ని వినిపించే వారు! హసముఖుల ఆనవాళ్లు కరువై అందరూ రోగ ప్రళయ భయ పీడితులై నవ్వుల…