అంతా రాజకీయం

‘‘శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా…
