విజేత
అలుపు అవకాశానికి నన్ను కాదని పరిగెడుతున్నందుకు! విసుగు దురదృష్టానికి నన్ను ఇంతకన్నా సాధించలేనందుకు! ఏడుపు ఓరిమికి వీడు నాకే గురువయ్యాడని! భయము ఓటమికి వీడు నన్నే జయిస్తాడేమోనని? విసుగొచ్చిన అవకాశం నా ఒళ్ళో వాలదా? విరహమెక్కిన అదృష్టం నా కౌగిలిలో చేరదా? ఓర్పుకి విజయం రాదా? ఓటమికి పరాజయం లేదా? నల్లటి రోతలన్నీ తెల్లటి ఆకాశంలో…
