Category శీర్షికలు

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…

పేట్రేగిపోతున్న మతోన్మాదం మంటకలిసిన మానవత్వం..!

‘‘‌నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’…

నగరంలో బతుకు భారం

‘‘ఇక్కడ అపార్ట్మెంట్స్ ‌లో 10 ఫ్లాట్స్ ఉం‌డని, వంద ఫ్లాట్స్ ఉం‌డని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్‌ ‌బిల్డింగ్‌ ‌లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు.  చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.’’ 1960, 70 దశకాలలో పుట్టిన వాళ్లంతా ఇప్పుడు…

ఇకపై అంతా సులువు !

‘‘‌రాజకీయాలలోకి వస్తున్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడేవారు అసలు సిసలైన కార్పొరేట్‌ ‌ప్రతనిధులు లేదా స్వయంగా వ్యాపారాలు, ఆర్టిక సంస్థలు కల్గిన ఉన్నవారు. వారు రాజకీయాలలోకి వస్తున్నది ప్రజా సేవ ముసుగులో తమ తమ ఆర్థిక లాభాల పరిరక్షణ కోసం, పెంపొందించుకునేందుకు మాత్రమే.’’ ‘‘కాగల కార్యం  గంధర్వులు చేసినట్లు’’.  ఇది సుపరియమైన తెలుగు సామెత. కోరిన లాభం…

ఎ‌ర్రజెండా ఉనికి ప్రశ్నార్థకం కానుందా..

తన జీవితకాలంలో భారతదేశానికి రానటువంటి కార్ల్ ‌మార్కస్ ‌కి అర్థమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేటి కమ్యూనిస్టు నాయకత్వానికి ఎందుకు అర్థంకాట్లేదో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అసలు ఈ ఎర్రజెండాల పార్టీల పయనం ఎటువైపు? క్షీణిస్తున్న ఎర్రజెండా అస్థిత్వానికి మునుగోడు ఉపఎన్నిక ఎడారిలో ఎండమావి లాంటిది. ఒకప్పుడు మునుగోడు గడ్డ ఎర్రజెండా అడ్డ. ఏ ఊరు…

ఆగస్ట్ 22 ‌న అల్లూరి పోరాటానికి వందేళ్ళు…..

  మన్యం పోరాటాలకు మనుగడ ఏది ఆజాదీ కా అమృతోత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను సంస్మరించుకునే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు 125 వ జయంతుత్సవాలను, పలు కార్యక్రమాలను ఇటీవల భీమవరం, మోగల్లు, లంబసింగి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 75 ఏళ్ల తరువాత మరుగున పడిన స్వాతంత్య్ర సమర…

మువ్వన్నెల మూడు రంగుల జెండా

మువ్వన్నెల ముడురంగుల జెండా మురిసిపోతున్న తరుణం రేపరేపాలాడుతు,రేయిలో నీతిమాలి నిదరోతున్న యువతకు స్పూర్తిని నింపే తరుణం, మతం మతం అంటూ మందబుద్ధితో మాట్లాడేవారికీ చెంపపెట్టున చరిపిస్తూ,కులం కులం అంటూ కులగజ్జి కుంగుబాటులో వున్నా మానసికరోగులను మాటలతో మందగిస్తూ,జాతి అంటే నే మాది అని నిరూపించుటకు, నేడు గడప గడప నా భారతీయుల ఐక్యతను చాటిచెప్పుటకు మా…

‌త్రివర్ణ పతాకం సాక్షిగా..!

ఎందరో అమరుల ప్రాణత్యాగం మరెందరో యోధుల పోరుఫలం వెరసి దేశ స్వతంత్రం సంప్రాప్తం ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత స్వాతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవం విధిగా జరుపుదాం అదేరీతిగా సమీక్ష చేసుకుందాం నేటికి ప్రజాస్వామ్య భారతంలో ఆశయ బీజాలు అంకురించలేదు ప్రగతి ఫలాలు పరిపక్వం కాలేదు సమైక్య సుమాలు అరివిరియలేదు స్వేచ్ఛ గాలులు వీచలేదు సరికదా! ఇంకా…

భారతదేశ దూరదర్శిన్‌ ‌టీవీకి 63 – ఏండ్లు

(స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సవాళ్లను దాటుతూ సాఫల్యత వైపు స్వదేశీ పయనం) దేశంలో నేడు వినోదాల కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, ఇతర దృశ్య శ్రవణ ప్రసారాలను ప్రజల కోరిక మేరకు అందిస్తున్న సాధనంగా టీవీ మానవాళికి అమూల్య సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృశ్యాలను, వీడియోలను, ప్రత్యక్ష ప్రసారాలను క్షణాల్లో ప్రత్యక్ష…