అసమాన కలం యోధుడు షహీద్ షోయబుల్లా ఖాన్
నేడు షోయబ్ ఉల్లాఖాన్ వర్ధంతి పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయో గించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికిం చిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల కోసం కలం పట్టి ప్రాణాలను తృణ ప్రాయంగా వదలిన ధీరుడు. పాత్రికేయ వృత్తికే…
