రుబాయిలలో జ్ఞానలోకం…
వస్తుభావ వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శిం పజేసే ప్రక్రియగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి డాక్టర్ దాశరథి ప్రసిద్ధులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనసు మూల మలుపులో మినుకు మినుకుమనే జ్ఞాపకాన్ని పలకరించి స్పర్శించిన అనుభూతిని డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆలోచనాత్మకమైన తెలంగాణ రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత కవిత్వ…
