Category శీర్షికలు

మునుగోడు ముఖచిత్రం

కోళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి రెక్కలొచ్చి కోళ్ల ధరలు అందకున్నాయి నాటు కోళ్ల మాట చెప్పవీలు లేదు వీధి వీధికొక కొత్త హోటళ్ళు రాత్రికి రాత్రే మొలిచి వెలుగుతున్నాయి వారుణీ వాహిని వరదలై పారుతోంది ఇన్నాళ్లూ టీవీ లలో దర్శనమిచ్చే రంగుల కండువాల రాజకీయ మేస్త్రీలు ఇంటింటికీ గడప గడపకూ ఓట్ల బిక్షకై కదలి వస్తున్నారు లేనివరుసలు…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…

అజ్ఞాన తిమిరాలు!..

పట్టాలు సమాంతరంగా ఉంటేనే గమ్యం ఎంత దూరమైనా రైలు గమనం సాగుతుంది గమ్యం చేరువవుతుంది పక్షి చిన్నదైనా పెద్దదైనా సమన్వయంతో రెక్కలార్చితేనే స్వేచ్ఛగా గాలిలో ఎక్కడికైనా ఎగురుతుంది కాళ్లు రెండైనా నాలుగైన అడుగు వెనక అడుగు వేస్తేనే ముళ్ళ బాటైనా పూల బాటై ముందుకు సాగుతుంది నేత్రమైన మనోనేత్రమైన ఇలలోనైనా కలలోనైనా గోచరించే దృశ్యాలెన్నైనా నిలుపుకున్నదృశ్యన్నే…

కోర్టుకు చేరిన మోయినాబాద్‌ ‌ఘటన

మోయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్‌ ‌హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాల్లో వొస్తున్న…

ప్రక్షాళన దిశగా కాంగ్రెస్‌

‘‘‌పార్టీలో నూతనోత్తేజం కలిగించేందుకు కొత్తవారిని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే సామర్థ్యంగల యువ కిశోరాలకు ఆయా పదవులను అప్పగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఆయన ఎన్నికల సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యువకులకు అత్యంత ప్రాధాన్యత నివ్వనున్నట్లు…

భారత్‌ ‌జోడో యాత్రకు తెలంగాణ ‘ప్రజాతంత్ర’ స్వాగతం…!

ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా మఖ్తల్‌ ‌నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది.…

మునుగోడు ఉప ఎన్నికలపై వివిధ రకాల చర్చ ..!

‘‘‌శివగూడెం, మర్రిగూడా, డిండి ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాలోని పూర్తికాని ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదు. ఆయా ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించలేదు. మునుగోడులో అనేక సమస్యలు పెరుకుపోయాయి, వాటిని ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు న్యాయం చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజలు గుర్తుకురాని అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి…

హరి హరాదుల ప్రియమాసం కార్తీకం

హరిహరాదులకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. దీపావళి మరు సటి రోజు నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకత సంతరిం చుకుంది. ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ప్రాధాన్యత…

వోటును శాసిస్తున్న నోటు..

‘‘‌నల్లగొండ జిల్లాకు చెందిన చొల్లేటి ప్రభాకర్‌ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈయన మాజీ ఐఏఎస్‌ అధికారి. తన హయాంలో సుమారు 12 ఎన్నికలను చూశారు. తన సర్వీసు మొత్తంలో ఒక్కపైసా అవినీతి చేయని అధికారి.మునుగోడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం దగ్గర వోటు అమ్ముకోకూడదంటూ ప్లకార్డు పట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చిందంటే వోటు మీద డబ్బు…