పుస్తకం మస్తకాన్ని స్ఫృశించాలి
ఆలోచనా శక్తి, వివేకం కేవలం మంచి పుస్తకాలను చదవడం వలనే ఏర్పడతాయి. గతతరం నీతివంతంగా జీవించిందంటే దానికి కారణం మంచి విషయాలను వినడం,చదవడం వంటి మంచి లక్షణాలవలన సాధ్యపడింది. నేటి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.మానవ సంబంధాలు ధ్వంసమై,విలువలు మృగ్యమై నగ్నత్వం నాట్యమాడుతున్న నేటి తరుణంలో మనకు కర్తవ్య నిర్దేశనం చేసే గురువు కావాలి. అలాంటి గురువే…
