Category శీర్షికలు

భయమ్ము లేదురా!

ఒకప్పుడు… ఉద్యమాలే ఊపిరిగా ఆశయ సాధనే లక్ష్యంగా పరుగెత్తిన కాలం, కట్లు తెంచుకున్న ఆబోతు ఊరిమీద పడితే జనం భయపడ్డట్టు పాలకులకు భయపడి, కుట్రల సాలెగూటిలో చిక్కుకొన్న ఉద్యమాలు రెక్కలు తెగిన పక్షులై విలవిల్లాడుతోంటే, చతికిలపడింది నేడు. ఓ ఉద్యమకారుడా! నోటికి తాళం వేసుకొని గొంతుక మట్టితో పూడ్చుకొని ఈ రోజు గడిస్తే చాలనే బానిసబతుకు…

బృందావనం

అనుభూతులు కరిగినప్పుడే ఆనందం  ఊటలా ఉబికోస్తుందీ ఉవ్వెత్తున ఎగిసిపడే అలల కెరటాల అనురాగాలు ఆత్మీయ సమ్మేళనం లో అయస్కాంత క్షేత్రలవుతాయి పిలువకుండానే వొచ్చిన అతిధి లా.. తోటి మనిషి ఆపదాలలో గోపిక బాలుడై కష్టల గొల్ల భామలను మురిపిస్తే ఆ అభిమానం బృందావనమవుతుంది ప్రేమ రాధాలా పరోపకారమై ఆ ఆత్మీయ చేతుల్ని ముద్దడుతుంటే . కుచేలుడు…

ఆలోచనాశీలత…

పాటై, మాటై, పదునెక్కిన నినాదమై ప్రతిధ్వనించాలి… ఈ మట్టిమీద పుట్టెడాశతో, ఈ మనుషుల మీద గుండెడు నమ్మకాలతో, రేపటి మీద అనంతమైన ప్రేమతో, మానవత నిండిన మనుషుల ప్రపంచం కోసం ఇప్పుడు కవులు కవితరాయాలి అంటారొక కవి. నిజమే సమాజాన్ని స్పృశించని కవితలో ఉద్వేగానుభూతుల యదార్థ జీవితం అంతగా కనిపించదు. అంతర్గతంగా, బాహ్యంగా అనేక సంక్షిష్టతలను…

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి.…

నవయుగాల బాట నార్ల మాట

బాల్యం నుండే సామాజిక స్పృహ కలిగి ఎన్నో వ్యాసాలను విభిన్న పత్రికలలో రాస్తూ ఉండేవారు..  తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి  నార్ల. నేడు నార్ల జయంతి ప్రజాస్వామ్యం విజయ వంతం కావాలన్నా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల నుండి ప్రజలు రక్షణ పొందాలన్నా పత్రి కలు అత్యంత అవ…

అలాంటి కలయికలతో ఎయిడ్స్ ..

‘‘‌ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా కలవరపరచిన ఎయిడ్స్ అనబడే విచ్చలవిడి శృంగార కారక రోగం మానవాళికి ఒక దశలో ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా విచ్చలవిడి లైంగిక సంబంధాలు , గే, లెస్బియన్‌ ‌వంటి అసహజ శృంగార వాంఛలూ ఎయిడ్స్ ‌కారకాలుగా ప్రపంచం గుర్తించింది.’’ మందు లేని మాయ రోగం – ఎయిడ్స్ (‌నేడు  ప్రపంచ ఎయిడ్స్ ‌నివారణ…

నేడు గుజరాత్‌ ‌ప్రజల తీర్పు

దేశ మంతా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికలు రానే వొచ్చాయి. రెండు విడుతలుగా ఇక్కడ జరిగే ఎన్నికలు గురువారం ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలకు ప్రాధాన్యం చేకూరింది. దాదాపుగా రెండున్నర శతాబ్ధాలకు పైగా గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంటూ…

వాక్కు విలువ

మితముగా వాడితే హితము కూర్చేది మాట. అది వింటుంటే మనసు నిండాలి, మీటిన వీణలా నవరసాలు పలికించాలి. విలువపెంచే, నిన్నూ,నన్నూ కలిపే, వాణ్ణీ, వీణ్ణీ విడదీసే మాటలనదుపు చేసుకుంటే ప్రమోదం, మీరితేజి జీవితంలో సంతోషం మాయం. అంతటా రణమే…విధ్వంసమే. ఓ మనిషీ! వాక్సుద్ధితోనే వ్యక్తిత్వ వికాశమని నీకు తెలిసిందేగా. జీవితం … హరివిల్లు కావాలంటే, హాయిగ…

జీవనశైలి వ్యాధులు నియంత్రించడమెలా ?

‘‘‌యోగాసనాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అవి శరీరానికీ, మెదడుకీ ఎంత మంచిదో అందరికీ తెలిసిన సంగతే. తక్కువ సమయంలో చేయగలిగే యోగాసనాలు ఉన్నాయి. ఇది చేయడానికి యోగా మ్యాట్‌ ‌తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఇవన్నీ బిగినర్స్ ‌ఫ్రెండ్లీ యోగాసనాలు. ఇది మన ఫ్లెక్సిబిలిటీ, బాలెన్స్, ‌స్ట్రెంత్‌ ‌ను పెంచుతాయి. అందువల్ల మన ఎనర్జీ లెవల్స్…