Category శీర్షికలు

ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌…

వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌గాడిన పడనుందా !

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన…

చైనా వీధులు కొరోనా లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా నిరసనలు

‘‘‌కోవిడ్‌-19 ‌టీకాలను ఉద్యమంగా చేపడుతూనే క్రమంగా కొరోనా కఠిన నిబంధనలను దశల వారీగా సడలించడం ఉత్తమ మార్గమని నిపుణులు తెలుపుతున్నారు. ఫైజర్‌, ‌బయోయన్టెక్‌, ‌మాడెర్నా లాంటి కొరోనా టీకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, తాము తయారు చేస్తున్న టీకా ఉత్పత్తుల మీదనే ఆధారపడి వ్యాక్సినేషన్‌ ‌మందకోడిగా జరగడంతో కోట్ల మందికి మూడు డోసుల టీకాలు…

మంచిని మోసం చేస్తేనే

ఓ నాటకాన్ని పోలిన లోకంలో……. మేకప్‌ ‌లేకుండా ఏ పాత్ర రక్తికట్టదు. వేదిక ఎక్కకుండా వేషం వేయకుండా కాళ్లకు, కళ్ళకి అల్లికలల్లి మంచిని మోసం చేస్తేనే బతుకన్న నిజమొక్కటే జీవిస్తూ లోకంలో మనిషిని రాణిస్తుంది మనసును గెలిపిస్తుంది.       –  చందలూరి నారాయణరావు        9704437247 

రాక్షసత్వక్రీడలో…

నీచత్వం ముసుగులో నడుస్తున్న బడా నాయకత్వం అధికారానికలవాటుపడి అభివృద్ధికి సమాధికడుతున్నరు పేదలందరిని బయటపడని అంధకారగాధంలోకి నెట్టెస్తున్నవైనం బానిసత్వానికలవాటుపడిన బతుకులకు మెతుకులేమోగానీ మైకంకమ్మే మందుసీసలిసిరి ధగాకోరు దౌర్జన్య రాజకీయాలతో అట్టడుగువర్గాలననిచేస్తరు మనువాదులంతేకమౌతుంటే బహుజనులు బజనబృంధాలౌతరు కసాయోన్ని నమ్మడమే తెలుసోల్లకు భవిష్యత్తుకు బానిసత్వాన్ని బహుమానమందిస్తరు పల్లకిబోయిలై బతుకెల్లదీస్తరు కళ్ళముందుకనవడేది నమ్మని సాధుజంతువులౌతరు రాజ్యాంగానికి సైతం ఘోరి కట్టేందుకు సిద్దమౌతున్నా…

బాధ్యత

బాధ్యత అంటే భారము కాదు అది గీటురాయి నీ ప్రతిభకు అది నీ సమర్థతకు అద్దం పట్టు! రెక్కలు లేని రాకెట్‌ ‌లో బాధ్యతల శాటిలైట్‌ ‌పరుగు! వయసు పెరిగిన కొలది ఎత్తుకు ఎదిగిన కొద్దీ బాల్య కవచాలు ఊడి బాధ్యతల భుజ కిరీటాలు మొలిచి ఆశయాల కక్ష్యలో తిరుగు! బాధ్యత లోనే భద్రత వున్నది…

బ్రతుకు నది

అది వెలిగిపోతున్న పసిపాప నవ్వులా ఆహ్లాద కిరణాలతో అలరిస్తుంటుంది… అది మల్లెపువ్వులా అనుభూతుల పరిమళాలతో ముంచెత్తుతుంటుంది… అది ఆశల కట్టడాల్ని అతలాకుతలం చేసే భూకంపంలా ఉద్వేగ ప్రకంపనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది… అది ఉవ్వెత్తుకెగసే కడలిలా బాధల అలలతో బహుముఖంగా భయపెడుతుంటుంది… అది భిన్న పార్శ్వాల ప్రవాహమై పయనించే బ్రతుకు నది… దాని కారుణ్యం బహుదూరపు చెట్లను…

రెక్కలు వాల్చిన రేపటి దృశ్యం..

అది హృదయ రాగాల మందిరం ఏ విషపు వాయువులు తాకని కుటీరం విద్యుదీకరణ గాంచిన మనస్సులు ఊలలాడుతుంటాయి అచ్చట వినమ్రంగా పువ్వులు ఆకులతో ముచ్చటిస్తూ ఎండకు మెరిసే ఇసుక రేణువులనుంచి వెలుగులను పొందుతూ ఆస్వాదిస్తుంటాయి రెక్కలు వాలుతుంటాయి ఎదపై భూమ్యాకర్షణ నుంచి దూరంగా తచ్చాడతాయి కృతజ్ఞతగా నీళ్ళను చప్పరిస్తాయి లోకకల్యాణం కోసం ఒక గూడు కడతాయి…