Category శీర్షికలు

‌గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌05: ‌తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం  రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది. దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలుదాక అన్ని దశల్లో…

భద్రతా డొల్లతనం నుండి బయట పడేదెప్పుడు ?

మొన్న  ఎయిమ్స్  ‌నిన్న సఫ్దర్జుంగ్‌  ‌హాస్పిటల్‌  ‌గత వారం  రెండు ప్రభుత్వరంగ సంస్థలు  ఇలా  సైబర్‌ ‌దాడుల సంబంధించి వార్తలు నిత్యం  వింటూనే ఉన్నాం, వార్తలలోకి రానివి  కోకొల్లలు. ప్రస్తుతం మనం  సైబర్‌ ‌కాలంలో జీవిస్తున్నాం.  మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్‌ ‌సాంకేతికతలు సాయం చేస్తున్నాయి. ప్రత్యేకించి కోవిడ్‌ ‌నేపథ్యం లో, ప్రతి ఒక్క రంగం…

చలికాలంలో ఆరోగ్యం జర పైలం

భారతదేశంలో చలికాలం మొదలైపోయింది.చలికాలంలో తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దీ వ్యాధుల ముప్పు రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్య ప్రతి ఇంటిలోని తీవ్రంగా కనిపిస్తుంది. మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అలాంటి వ్యాధులు దూరం చేసుకోవచ్చు. కానీ మనం రోగ నిరోధక శక్తిని పెంచకపోతే మరియు…

ఆరోగ్యాన్ని పెంపొందించే  సంప్రదాయ పిండి వంటలు

డా.  ధర్మవరం ఆషాదేవి,  హైదరాబాద్‌ :   ‌భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి, సుమారు అరవై  రకాల దినుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు, కందులు, మినుములు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు  దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారం…

స్వరాష్టంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన భూత్పూర్‌ ‌మున్సిపాలిటి

ఒకనాటి బౌద్ధరామం, మధ్యయుగంలో కాకతీయ సామంత రాజ్యం, గోన బుద్దారెడ్డి పాలించిన ప్రాంతం, స్థానిక శివాలయంలోని శాసనం,ఆనాటి చరిత్రకు తార్కాణం.నాటి బుద్ధాపురమే నేటి భూత్పూర్‌ ‌పట్టణం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 44వ నెంబర్‌ ‌జాతీయ రహదారిపై అటు హైదరాబాద్‌,‌ బెంగుళూరుకు ఇటు శ్రీశైలం, మహబూబ్నగర్‌ ‌కు జంక్షన్‌ ‌ప్రాంతంగా ఉంది భూత్పూర్‌ ‌పట్టణం.…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి గౌతముడనే మునికి శరద్వంతుడనే కుమారుడు కలిగాడు. అతడు శరములతో బాణములతో పుట్టాడట. అందుకే అతనికాపేరు వచ్చిందన్నారు.  శరద్వంతుడు తపస్సు చేస్తుండగా, ఇంద్రుడు వాని తపమునకు భయపడి జలపది అనే అప్సరసను పంపాడు. శరద్వంతుడు ఆమె అందానికి చలించాడు. కామంతో వివశుడైనాడు. అతనిచేతినుండి ధనుర్భాణాలు జారిపోయినవి. వీర్యపాతం జరిగింది. ఆ…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

.‘‘ఏ మతంలోనైనా, ఉత్తి ఆచారాల ద్వారా, తంతుల ద్వారా, మానవ ప్రవర్తనను మంచి వైపు మరల్చడం కష్టం. తమను తాము భగవదవతారంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది, ఆధ్యాత్మికతను ప్రచారం చేసే బదులు, బాహిర వ్యక్తీకరణల ద్వారా, అంటే విభూతి సృష్టించడం, ఇతర భౌతిక పదార్థాలు తయారు చేయడం ద్వారా ప్రజల మనసులను ఆకర్షించే ప్రయత్నం…

నిష్పక్షపాత సమాజం కోసం పిలుపు

మహిళా20 (డబ్ల్యూ20) చర్చల బృందం జి20 భారత్‌: ‌మహిళలకు సమాన అవకాశాల.. – డాక్టర్‌ ‌సంధ్య పురేచా, డబ్ల్యూ20 చైర్‌ ‌పర్సన్‌ – ‌ధరిత్రి పట్నాయక్‌, ‌డబ్ల్యూ20 సచివాలయ ముఖ్య సమన్వయకర్త మహిళా20 (డబ్ల్యూ20) అన్నది 2015లో జి20కి టర్కీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సమయంలో ఏర్పాటు చేయబడిన అధికారిక చర్చల బృందం. లింగ ప్రాముఖ్యంగల…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…