ద్రోణుడు
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కురుపాండవులలో సహావృష్టి, అంధక వంశీయులతో పాటుగా కర్ణుడుకూడా ఆయన వద్ద విద్యాభ్యాసం గావించారు. అర్జునుడు అస్త్ర, శస్త్ర, విద్యలలో ఎంతగానో పరిణతిచెందాడు. వినయ విధేయలతో ద్రోణుని వాత్సల్యాన్ని పొందాడు. కర్ణుడు అర్జునుడితో స్పర్ధవహించి, దుర్యోదనుడితో సఖ్యంగా ఉంటూ వచ్చాడు. ద్రోణుడు రాజకుమారులకు గద, విల్లు, ప్రాసము, కత్తి వంటి…
