Category శీర్షికలు

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అలాంటి పరిస్థితిని రానియ్యకండి. కావున మీరు రాజ్యాధికారం వహించాలి. మనం పాండువులను వారణావతం పంపుదాం. వారు అక్కడ వుండగా ప్రలందరినీ దాన ధర్మాలతో మన వైపు తిప్పుకుందాము. ఆ తర్వాత నేను సింహాసనాన్ని అధిరోహిస్తాను. అప్పుడిక కుంతీతో సహా అందరూ యదేచ్ఛగా వుండవచ్చును అన్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం అందుకు…

సంక్రాంతి పండుగ

మనలోని కల్మషం అనే మురికిని మంటల్లో కాల్చి వేస్తూ భోగితో మొదలవుతుంది మూడురోజుల పండగ సంక్రాంతి! మన ఇంట చిన్న పిల్లలను రేన పండ్లతో ఆశీర్వదించేది ఈ భోగి నాడే! సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం రైతు పండించిన పంటను ఇంటికి తెచ్చేది ఈ సంక్రాంతి నాడే! పడతులతో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇంటి…

గవర్నర్‌ ‌వ్యవస్థని రద్దు చేయాలి

స్వాతంత్య్ర భారతదేశంలో నాటి నుండి నేటి దాకా  కొన్ని రాష్ట్రాల్లోని  గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా తమ ఇష్టారాజ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనాలు సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక రకంగా సమాంతర ప్రభుత్వాలని నడిపిస్తున్నారు. ఆ  విధంగా వ్యవహరించే వారి ఆధిపత్య ధోరణులు ఏమాత్రం సహేతుకం కావు. ఇలాంటి  సంకుచిత పరిస్థితుల్లో గవర్నర్ల విధి…

నిరసన ప్రాథమిక హక్కు

నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య సురక్షితత్వం అనే మాటల నిర్వచనాలేమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను…

జీవన గమనంలో సం‘క్రాంతి’

‘‘‌సంక్రాంతి అంటేనే పల్లెలకు ప్రత్యేక కళ వస్తుంది ఇంటికి చేరిన ధాన్యరాశులతో రైతుల లోగిళ్ళు కళకళలాడుతున్న తరుణాన… కుటుంబమంతా సంతోషం వెల్లివిరిసేలా సంక్రాంతి సాక్ష్యాత్కారిస్తుంది. ప్రత్యేక రుచులతో వంటకాలు, భోజనాలు ఏడాదంతా గుర్తుండేలా చేస్తాయి. భారతావని అంతటా ఆనందంగా జరుపుకునే పండుగగా సంక్రాంతి గణుతికెక్కింది. రైతన్నలు ఆనందంగా తమ ఊరిలోని కళాకారులకు తమ కష్టంలో పాలు…

అలిశెట్టి కవిత్వంలో ఎన్నికల ‘ఎండమావులు’

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వంతో యువతరం పాఠకుల్లో అగ్గిని రాజేసిన అక్షర యోధుడు అలిశెట్టి ప్రభాకర్‌.  12 ‌జనవరి 1954లో జన్మించి అనారోగ్య సమస్యలతో అనునిత్యం పోరాడిన కవి ముప్పైయి తొమ్మదేళ్లకే కన్నుమూశారు. అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వంలో ఆయన నిబద్ధత, జీవితంలోని ఆత్మగౌరవం నేటి యువతరం కవులకు ఆదర్శనీయము, ఆచరణనీయమైన వ్యక్తిత్వమని  ఆయన సన్నిహిత…

వెంటాడే హృదయపు వాక్యం…

తెలియక మనమంటాం పిల్లలని/ వయసు బరువు పడ్డాక రెక్కలు తెగిపోతాయి/  కాయలు పండిపోయాక పూలు కేవలం ఓ స్మృతి అని జీవన తాత్త్విక  కోణాలను స్పృశించారు ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి. అనుభూతికి అక్షర సాక్ష్యంగా నేనే కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. జీవన గాఢతను పొదువుకున్న అంతరాంతర సీమల్లోని అభివ్యక్తులుగా ఇందులోని 49…

రేవంత్‌పై వీడని చిక్కుముడి

కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విషయంలో ఇప్పట్లో చిక్కుముడి వీడేట్లులేదు. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ ఆయన విషమ పరిస్థితులే ఎదుర్కోవాల్సి వొస్తున్నది. ఆయనను వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్స్ ఇం‌కా అలకపాన్పుపై దిగటంలేదు. ఈ వైషమ్యాలతోనే పార్టీ ఎదుగూబొదుగూ లేకుండా పోతున్నది. దశాబ్ధాలుగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ ఇవ్వాళ మూడవ స్థానానికే…

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

నేడు మర్రి చెన్నారెడ్డి జయంతి ‘‘ఆంధ్రప్రదేశ్‌ ‌లోని తెలంగాణ ప్రజలు సాంఘిక ఆర్ధిక విద్యా రంగాలలో వెనుకబడి యుండడాన్ని డాక్టరు చెన్నారెడ్డి సహించలేక పోయారు. ఏప్రిల్‌ 1968 ‌లో కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసారు. 1968లో ఢిల్లీ నుండి హైదరా బాదుకు తిరిగి రాగానే ‘‘తెలంగాణ ప్రజా సమితి’’ అనే పార్టీని నెలకొల్పి, ప్రత్యేక…