ముందస్తుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆ మేరకు తమ క్యాడర్‌ను సన్నద్దం చేస్తున్నాయి. బిఆర్‌ఎస్ ప్రభుత్వ కాలపరిమితి ఈ సంవత్సరాంతంతో ముగియనుండగా, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల హడావిడి చూస్తుంటే అంతకు ముందే ఎన్నికలు ముంచుకువస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్ పార్టీపైన ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. పాదయాత్రలు,…
