ఆర్‌బిఐ రెపోరేటుతో మరింత భారం !
మూలిగే నక్కపై తాటిపండు పడ్డదన్న చందంగా ప్రజల తీరు ఉంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాల దాడులు అధికమయ్యాయి. ధరలు దాడి చేస్తున్నాయి. నిరుద్యోగం దాడి చేస్తోంది. కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్న వేళ ఆర్‌బి తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారు తున్నాయి. తాజాగా ఆర్‌బిఐ రెపోరేటుతో ఉద్యోగ, మధ్య తరగగతి ప్రజలపై…

