సుద్దపూసలు

యూట్యూబ్ వీడియో ప్లే అవుతోంది! “…బిస్కెట్ అనేది కాబ్స్ అండ్ షుగర్… సో పొద్దున్నే లేదా ఆకలేసినప్పుడల్లా తినకూడదు…” ‘నువ్వు బిస్కెటెయ్యకుండానే ఆ సీట్లో కూర్చున్నావా?’ కామెంటుకు లైకులే కాదు, లవ్వులూ విసిరారు! “సెకండ్, సాఫ్ట్ డ్రింక్స్ వద్దండి…” “బిర్యానీతో వొక్క కోక్ లాగిస్తే?” “ఒక్క చిన్న కోక్‌లో ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ స్పూన్స్…








