బహుళ సమూహాల స్త్రీలు

సమానత్వం దిశగా ప్రపంచ దేశాల మహిళల నడక ఇంకా ప్రారంభం కాలేదన్న దిగ్భ్రాంతికర వాస్తవం తెలిసి వచ్చాక యునైటెడ్ నేషన్స్ (యుఎన్) జనరల్ అసెంబ్లీ జెండర్ సమానత్వం, స్త్రీల హక్కులు, సామాజిక రంగాలలో స్త్రీల భాగస్వామ్యం అనే భావనల ప్రచారం లక్ష్యంగా 1975 ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. 1976 నుండి 1985 వరకు అది…








