‘అంపశయ్య’ మానసిక అంతర్ముఖ యాత్ర

“మనసుని హత్తుకున్న నవల, కథ, కవిత మరే ఇతర ప్రక్రియ నుంచయినా ఒక రచనని ఎంచుకుని వారం వారం ‘శోభ’ పాఠకుల కోసం పరిచయం చేసే శీర్షిక ‘చెమ్మ’ దీనిని రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వారాల ఆనంద్ నిర్వహిస్తారు.” అంపశయ్య 1969లో ప్రచురితమైన నవల. మొదట సృజన త్రైమాసిక పత్రికలో రెండుభాగాలుగా ప్రచురితమై ఆ తర్వాత…








