Category శీర్షికలు

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…

పరిణతకు ప్రమాణం పలుకుజెలి…

తెలంగాణ సాహిత్య పరిశోధనకు సంబంధమైన విశిష్టమైన అంశాలతో వెలువడిన విమర్శనాత్మక వ్యాస సంకలనం పలుకుజెలి. సీనియర్‌ ‌సాహితీవేత్త, కవి డాక్టర్‌ ‌టి. శ్రీరంగస్వామి లేఖిని నుండి వెలువడిన 16 వ్యాసాలతో కూడిన విశిష్ట  సంకలనమిది. అధ్యయనశీలత, సూక్ష్మ వివేచనా దృష్టితో ఈ వ్యాసాలలో విమర్శనాత్మక విశ్లేషణ జరిగింది.సంకలనంలోని  మొదటి, రెండవ వ్యాసాలు తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్య్రోద్యమ…

దండుపాళ్యం ముఠా

‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 2014లో చందగ్రహణం పట్టింది. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు దండుపాళ్యం ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తాజాగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. అంతేకాదు వరంగల్‌ ఈస్ట్, ‌వెస్ట్ ఎంఎల్యేలను బిల్లా, రంగాలుగా పోలుస్తూ, వారి అనుచరులు దండుపాళ్యం…

‌ప్రాణాంతకం జలభీతి వ్యాధి

ర్యాబీస్‌ అనేది ఒక వైరస్‌ ‌వల్ల సంభవించే ఒక వ్యాధి, ఇది వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ద్వారా వ్యాపి స్తుంది. ర్యాబీస్‌ ‌వ్యాధిని వ్యాపింపజేయు అనేక వాహకాలు ఉన్నాయి -ఎక్కువగా కుక్కలు మరియు గబ్బిలా లు. వైరస్‌ ఒక కాటు ద్వారా లేదా వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ఒక గాయం…

ఆర్ధిక మాంద్యంలో ఆహారం కోసం అలజడులు

ప్రంచమంతా ఆర్థిక సంక్షోభం దిశ గా పయని స్తున్నది. పలు దేశాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయిలో ఉంది. పాక్‌,‌శ్రీలంక వంటి దేశాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. అగ్రరాజ్యాలు కూడా దీనికి అతీతం కాదు. ఆర్ధిక పతనం అంచున ఉన్న కొన్ని  దేశాలు తమ డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు ఆరంభించాయి.చమురు కొరతతో పలు…

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల జాలి దయ చూపండి

సింగరేణి బొగ్గు గనులు 59 : 41 వాటాలు కలిగియున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థ.  చట్టాలు, బొగ్గు గనుల కొత్తవి ఏర్పాటు చేయుటకు, ఉన్నవాటిని విస్తరణ చేసుకొనుటకు,  వేతనాలు, రక్షణ మొదలగు  విషయాలు వీటి నియమ నిబంధనలు కేంద్రం ప్రభుత్వం చూస్తుంది. పరిపాలన యావత్తు  రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కలిగి ఉన్న సంస్థ .…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీనరసిం హుడు

ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి చిన్నతనం నుంచే హరి భక్తుడు.  ఆంజనేయస్వామి సలహాపై ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదు గానీ, ఆయన ఎపరి…

మోదీ హయాంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం ..!

2002 సంవత్సరంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోదీ నే ఉన్నారు. ఇంతకాలం ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ…