ప్రశ్నిస్తే మొనగాని సంఘానికి అసహనం ఎందుకు?
‘‘ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు ఎందుకని,రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును చులుకన చేస్తున్నారు.అలసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే అసహనంతో రగిలిపోతున్నారు.వోటు వేసేవారు ప్రశ్నిస్తే, సమాధానాలు చెప్పాలే గాని అసహనంతో ఊగిపోతారా?సమాధానాలు చెప్పలేని స్థితిలో అసహనం ఎలా వ్యక్తం అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.’’ అసహనం ఈ మధ్య దశాబ్ద కాలంగా మన దేశంలో బాగా వినిపిస్తున్న…

