Category శీర్షికలు

నడిగడ్డ వెనుకబాటుకు కారకులెవ్వరు..

‘‘‌నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్‌ ‌గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.’’ నడిగడ్డ ఉమ్మడి పాల…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…

తెలుగే నా శ్వాస

పల్లవి: తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస మనసంత తెలుగే ఘనతంత తెలుగే పలుకంటె తెలుగే కులుకంటె మనదే తెలుగే నా శ్వాస అను క్షణం వెలుగే నా ధ్యాస చరణం:1 మాటల్లో మకరందాన్నే  మధురంగా కూర్చేవు పాటల్లో పరిమళాన్నే పరిచయమే చేశేవు ఆటల్లో ఆహ్లాదాన్నే అణువణువు నింపేవు తోటల్లో పువ్వులనే…

మహిళా సాధికారత ఎండమావేనా ? .

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటారు.  మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం కోసం ఇది విస్తృతంగా నిర్వహిస్తారు. ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ప్రతి సంవత్సరం…

ప్లాస్టిక్‌ ‌కాలుష్యం జీవరాశులకు శాపం

యూయన్‌ ఎన్విరాన్‌ ‌మెంటల్‌ ‌ప్రోగ్రాం (ఐరాస పర్యావరణ కార్యక్రమం) నిర్వహించిన ఐరాస పర్యావరణ అసెంబ్లీ సమావేశంలో ప్లాస్టిక్‌ ‌కాలుష్య దుష్ప్రభావాలను గుర్తించి ప్రపంచ మానవాళి తగు చర్యలు తీసుకుంటూనే ప్లాస్టిక్‌ ‌రహిత సమాజా నిర్మాణంలో చురుకైన బాధ్యతను తీసుకోవాలని కోరడం సముచితంగా ఉంది. ‘జీవ అవిచ్ఛిన్న విషపూరిత ప్లాస్టిక్‌’ ‌వాడకాన్ని నేర సమానంగా భావిస్తూ చట్టబద్దత…

పచ్చని పొదరిల్లుగా ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’

‌మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  సమాజాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్రను తెలియజేస్తూ.. వివిధ రంగాల్లో అతివల కృషిని అభినందిస్తూ స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.  ఆర్థికాభివృద్ధిలో వారు పోషిస్తున్న ముఖ్య భూమికను రోజంతా వివరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సృష్టికి మూలం స్త్రీమూర్తికి   ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ‌సృష్టికర్త…

ఆత్మహత్యే శరణ్యమా ?

లిప్త కాలపు నిర్ణయాలే.. జీవితాలను హరిస్తున్నాయ్‌ అల్పమైన సమస్యలే.. ప్రాణదీపాల ఆర్పేస్తున్నాయ్‌ ‌నిరాశపూరిత ధోరణులే.. బావితరాల బలిస్తున్నాయ్‌ అపూర్వమైనది జీవితం మనిషికి దక్కిన వరము మానసిక ఒత్తిళ్లకు తలొగ్గి నిండు నూరేళ్ళ జీవితాన్ని బలిపెట్టుకోవడం పాతుకం కన్న కలలను త్యజించి కన్నోళ్ల ఆశలు అవిరిచేసి కడతేరిపోవడం అవివేకం అయినా జీవితం అనేది ఎవ్వరికీ పూల దారి…

కవిత అరెస్ట్ ‌తప్పదా .. !

దేశంలో ఇప్పుడు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నది కేవలం రాజకీయనేతలు మాత్రమే. వారే అవినీతిలో కూరుకుపోతున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాజమందిరాలు నిర్మించుకోవడం, కోట్లు కూడబెట్టడం, అక్రమాలకు పాల్పడడం చూస్తున్నాం. ఇలా అక్రమ సంపాదనలో మునిగి తేలుతూ ఎన్నికల్లో డబ్బులు పెట్టి వోట్లను  కొల్లగొడుతూ అధికార దర్పం వెళ్లదీస్తున్నారు. ఒకరని చెప్పడానికి లేదు. అన్నీ ఒకే తాను…

యువరాజు పట్టాభిషేకానికి వేళాయె..!

తెలంగాణ రాష్ట్రంలో యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం సమీపించినట్లుంది. పట్టాభిషేకంపై చాలా కాలంగా నలుగుతున్న చర్చలకు ముగింపుదశ వచ్చినట్లు కనిపిస్తున్నది. ఇటీవల యువరాజు కార్యక్రమాల జోరు చూస్తుంటే అందుకు రంగం సిద్దమవుతున్నట్లుగానే ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో గత ముందస్తు ఎన్నికలు జరిగినప్పటినుండి ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతూనే ఉంది. రాష్ట్ర క్యాబినెట్‌లోని బాధ్యతాయుతమైన మంత్రులు, శాసనసభ్యులు…