బతుకమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం గా మార్పు చేసినది. సంఘములో వారు అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ మహిళా విశ్వవిద్యాలయం తోడ్పడుతుందని అని అనటంలో సందేహం ఉండకూడదు.అంతేకాకుండా తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీనితో…
