గోవును కౌగలించుకోకపోయినా కాపాడుకుంటే చాలు
మానవుని జీవన విధానానికి పర్యావరణానికి విడదీయరాని సంబంధం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్న విషయాన్ని గ్రహించి సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో •నేటికి సరిగ్గా యాభై ఏండ్ల కింద నాటి ఉత్తరప్రదేశ్ నేటి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 1973లో ‘చిప్కో’ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ప్రజలను చైతన్యవంతులను చేసింది. కేవలం…

