Category శీర్షికలు

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడికి ఏడాది

‘‘‌పుతిన్‌, ‌జెలెన్‌స్కీలు వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంటూ కాలుదువ్వడం, యుద్ధాన్ని భీకర స్థాయిలో కొనసాగించడం చూస్తున్నాం. ఉక్రెయిన్‌ ‌గెలిస్తే అంతర్జాతీయ వేదికల్లో రష్యా ప్రాబల్యం తగ్గడం, రష్యా గెలిస్తే నాటో కూటమితో కొత్త వివాదాలు తలెత్తే అవకాశమే కాకుండా మరికొన్ని యుద్ధాలను ప్రపంచం చూడవచ్చని ఊహిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ,…

సోషల్‌ ‌మీడియా కౌగిట్లో సమాజం..

‘‘‌యుద్ధంలో వేలమంది వీరులను హతమార్చే వాడికన్నా.. తన మనసును తాను జయించే, ఆధీనంలో ఉంచుకునే వాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు(దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు..’’ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాలు ఆరంభంలో స్వేచ్ఛాయుత భావ ప్రకటన సాధనాలుగా ప్రాచుర్యం పొందినాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల…

దిల్లీలో ఫలించని బిజెపి మంత్రాంగం

దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉండాలన్న లక్ష్యంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ పక్కలో బల్లెంలా తయారైంది. దేశ రాజధాని దిల్లీపైన అధికారం ఎంత ముఖ్యమో, దిల్లీ మున్సిపల్‌పై పట్టుసాధించడం కూడా అంత ముఖ్యం. దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి తన ఛత్రఛాయలో ఉన్న దిల్లీ మున్సిపాలీటీపైనే…

మహా అక్షరం శ్రీ శ్రీ

ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ  కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…

ఆం‌ధ్రా ‘‘షెల్లీ’’ దేవులపల్లి

ఆయన అక్షర తేజశ్వి అమర కవన యశశ్వి మధుర గీతాల మహర్షి సాహితీ ప్రపంచ రాజర్షి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య మాగాణంలో అక్షర సేద్యం చేసినవాడు సరిగమల సామ్రాజ్యంలో… పాటకు పట్టం కట్టినవాడు వెండి తెర యవనిక పైన నిండు వెన్నెలై కురిసాడు పద్య గద్య గేయ రచనలో కొత్త ఒరవడి సృష్టించాడు ఆకాశవాణిలో ప్రయోక్తగా…

పరిణతకు ప్రమాణం పలుకుజెలి…

తెలంగాణ సాహిత్య పరిశోధనకు సంబంధమైన విశిష్టమైన అంశాలతో వెలువడిన విమర్శనాత్మక వ్యాస సంకలనం పలుకుజెలి. సీనియర్‌ ‌సాహితీవేత్త, కవి డాక్టర్‌ ‌టి. శ్రీరంగస్వామి లేఖిని నుండి వెలువడిన 16 వ్యాసాలతో కూడిన విశిష్ట  సంకలనమిది. అధ్యయనశీలత, సూక్ష్మ వివేచనా దృష్టితో ఈ వ్యాసాలలో విమర్శనాత్మక విశ్లేషణ జరిగింది.సంకలనంలోని  మొదటి, రెండవ వ్యాసాలు తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్య్రోద్యమ…

దండుపాళ్యం ముఠా

‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 2014లో చందగ్రహణం పట్టింది. బిఆర్‌ఎస్‌ ‌నాయకులు దండుపాళ్యం ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తాజాగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. అంతేకాదు వరంగల్‌ ఈస్ట్, ‌వెస్ట్ ఎంఎల్యేలను బిల్లా, రంగాలుగా పోలుస్తూ, వారి అనుచరులు దండుపాళ్యం…

‌ప్రాణాంతకం జలభీతి వ్యాధి

ర్యాబీస్‌ అనేది ఒక వైరస్‌ ‌వల్ల సంభవించే ఒక వ్యాధి, ఇది వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ద్వారా వ్యాపి స్తుంది. ర్యాబీస్‌ ‌వ్యాధిని వ్యాపింపజేయు అనేక వాహకాలు ఉన్నాయి -ఎక్కువగా కుక్కలు మరియు గబ్బిలా లు. వైరస్‌ ఒక కాటు ద్వారా లేదా వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ఒక గాయం…

ఆర్ధిక మాంద్యంలో ఆహారం కోసం అలజడులు

ప్రంచమంతా ఆర్థిక సంక్షోభం దిశ గా పయని స్తున్నది. పలు దేశాల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రస్థాయిలో ఉంది. పాక్‌,‌శ్రీలంక వంటి దేశాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. అగ్రరాజ్యాలు కూడా దీనికి అతీతం కాదు. ఆర్ధిక పతనం అంచున ఉన్న కొన్ని  దేశాలు తమ డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు ఆరంభించాయి.చమురు కొరతతో పలు…