Category శీర్షికలు

నేటి నుంచే శోభకృత్‌ ఔషధీయుక్తం ఉగాది పచ్చడి

ప్రకృతి చిగురించే ఈ వసంతకాలాన్ని చెట్లూ, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది అంటారు… కాలక్రమేణా ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారు, సౌరమానాన్ని అనుసరించే ఇంకొందరు ఈ రోజు సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి  22 మార్చి 2023 బుధవారం శ్రీ…

ఏది రైతు భరోసా !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

పరీక్షా సమయంలో పరేషాన్‌ ‌కావొద్దు…!

 ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంటర్‌ ‌పరీక్షలు మొదల య్యాయి. పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు  సరైన  జాగ్రత్తలు   తీసుకు ంటే విజయాలు సాధిస్తారు. తెలం గాణలో  ఇంటర్మీ డియట్‌  ‌పరీక్షలు…

సంపద సృష్టికి నిలయాలు- వనాలు

ఐక్యరాజ్యసమితి మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2012 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అడవుల ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచడం.ఐక్యరాజ్యసమితి ఫోరమ్‌ ఆన్‌ ‌ఫారెస్టస్ ‌మరియు ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.  జీవ వైవిద్యానికి ప్రతీక అడవులు దాదాపు 700 కోట్ల ప్రపంచ జనాభాలో…

ఏది రైతు భరోసా  !!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆపద వొచ్చినప్పుడే సహాయచర్యలు గుర్తుకు వొస్తాయి. ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడుకూడా గత నాలుగు రోజులుగా అకాల వార్షాలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఒక జిల్లా, ఒక ప్రాంతమనికాదు దాదాపు రాష్ట్రమంతా వడగండ్లు, పెనుగాలులతో అతలాకుతలం అయిపోయింది. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వొస్తుందనుకుంటున్న…

చిరు ధాన్యాల  సతీష్ కు నివాళి

వ్యవసాయం ఒక జీవన విధానం గానే కాకుండా ఒక రంగుల పండుగ గా రంగురంగుల బండ్లలో వాళ్ల ఉత్పత్తులు,వాటితో వాళ్ళు వండే వంటలు,తయారు చేసే చిరు ఆహారాలతో  ఒక జాతరతీసి,ప్రతి ఫిబ్రవరి మాసం లో ఊర్లన్ని తిరిగి ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇంకా ఈ సంఘాలు చేసిన చేస్తున్న పనులు చాలా ఉన్నాయి.ఈ పనులకు ఈ సంస్థ…

జాతీయ విద్యా విధానం-2020 అమలుకు రాష్ట్రాల అభ్యంతరాలు సబబేనా..!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ ‌లిస్ట్) ‌చేర్చబడింది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

తెలంగాణ  సాయుధ పోరాటయోధురాలు  మల్లు స్వరాజ్యం

  భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా  సాయుధ పోరాటం చేసిన ప్రముఖ మహి ళామణుల్లో  మల్లు స్వరాజ్యం అగ్ర భాగాన నిలి చారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలకపాత్ర పోషించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని   (…

వరుస అగ్ని  ప్రమాదాలు – బుగ్గి అవుతున్న ప్రాణాలు

సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లోని 4,5,6, 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలను ఆర్పుతున్న, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌…