హస్తినకు పాండవులు
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ పాండవాదులకు స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు. ద్రౌపదిని దుర్యోధనుడి భార్య కురువంశస్త్రీలు అందరూ వచ్చి ఆహ్వానించారు. హస్తినాపుర ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి పాండవులను చూసి ఆనందభరితులయ్యారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజున ధృతరాష్ట్రుడు పాండవులను సభాభవనానికి రప్పించి, తన కొడుకులకూ వారికి విద్వేషాలు పెరగకుండా…
