భారత ప్రధాని రాష్ట్ర పర్యటన ఈసారి కూడా …
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ రాక సందర్భంగా ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోటోకాల్ పాటిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గత సంవత్సరకాలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భాల్లో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని స్వాగతించడం మొదలు వీడ్కోలు…
