భద్రాద్రి రామయ్య కళ్యాణానికి సర్వం సన్నద్ధం
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్…

