కంపా నిధులు వినియోగించుకోలేని రాష్ట్రాలు అటవీ సంరక్షణలో వెనుకబడ్డాయి
2017 మరియు 2022 మధ్య నిర్బంధ అడ వుల పెంపకం కోసం కేంద్రం కేటా యించిన నిధు లలో దాదాపు 45% రాష్ట్రం వినియోగి ంచుకోలేదు. రాష్ట్రం నిర్ణయించిన ప్రతి సంవత్సరం ప్లాంటేషన్ లక్ష్యాలు కూడా నెరవే రలేదు. అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అడవుల పెంపకం కోసం 2017 మరియు 2022 మధ్య…

