Category శీర్షికలు

కీర్తి విగ్రహం…..!?

వెలి వాడల చీకట్లను తరిమిన నీలిపొద్దా మా ఇంటి ఆకాశాన పూసిన నీలి వెన్నెల పువ్వా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశమంత ఎత్తేదుగుతుంది నీ కీర్తి విగ్రహంలా నీ ఆశయాల ఆచరణ మాత్రం ఏ మురికి కాలువలోకో మూసిలోకో ప్రవాహంలా ఒక ఓటుకు ఒకే విలువన్న నీ మాటకు ఒక్కో పార్టీ ఒక్కో రేటుకు కొనుక్కుంటారు…

అదోపెద్ద కుట్ర!

కుట్ర జరుగుతోంది విగ్రహమంతెత్తుగా మరోసారి కాదు కాదు మరెప్పటికి నిలువెత్తున ముంచే మహాగొప్పగా అచ్చంగా అలాగే నడిబొడ్డున కదలకుండా బందించే కుట్ర ఓట్లపండగొస్తుంటే ఒక్కోరు ఒకలా బురదజల్లుకుంటుంటే మహానుబావుడి ఆశయాలను పాతేసేందుకు ప్రతిచిలుక కాకి పలుకులే పలుకుతుంది మీరెపుడు బానిసలేనంటూ మెతుకులెదజల్లుతాం పాదక్రాంతులవ్వండంటూ పాతపాటే పాడుతుంటే మనపాట మనమే పాడాల్సిన తరుణమిదే ఆకాశమంత ఆశయాన్ని మదినింపుకోవాలి…

కులగణన తోనే సామాజిక సమగ్రత

కేంద్ర జాప్యంతో తీవ్రంగా  నష్టపోతున్న  ఓబీసీలు కర్ణాటక ఎన్నికల ప్రచా రంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు   మల్లి కార్జున ఖర్గే,  కాంగ్రెస్‌ ‌నాయ కులు  రాహుల్‌ ‌గాంధీ  ఓబిసి కులగణన పై కాంగ్రెస్‌ ‌కట్టుబడి ఉందని అలాగే కేంద్రం పార్లమెంటులో  కులగణన బిల్లు తక్షణమే ప్రవే శపెట్టాలని పిలుపునిచ్చారు.  బీహార్‌ ‌లో కుల ఆధారిత…

అసమాన మేధావి….శకుంతలా దేవి

ఏప్రిల్ 21… శకుంతలా దేవి వర్థంతి ఆమె అంక గణితంలో నిపుణురాలు. గణితావధాని. చాలా వేగంగా గణనలు చేయగల సామర్థ్యం కలిగిన ఆమెను “మానవ కంప్యూటర్” అని పిలుస్తారు. గణిత మాంత్రికురాలిగా సుప్రసిద్ధులు. శతాబ్దంలో  ఆమెకు ఏదైనా తేదీ ఇస్తే, అది వారంలో ఏ రోజు పడిపోయిందో చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. మైండ్ డైనమిక్స్’ అని…

దేవుడి లీలలలో మనం

భగవంతుడు సృస్టించిన జగత్తులోచిరుజీవులంమనం ఆయనచేతికీలుబొమ్మలం కర్తకర్మక్రియలననుభవించ ఈధరణిలో పుట్టినవాళ్ళం ఆదేవుడిదయలేనిదేవృద్ధికి అభివృద్ధిలోకి రాని వారం ఎంతటిఘనకీర్తినొందిన ఎంతధనంసంపాదించిన ఎంతఉన్నతస్థితికిచేరినా అదిఆయనప్రతిఫలమే అదిదేవుడిలీలలోఒకభాగమే మనంచేయిమంచిచెడు లెక్కించుమనపాపంపుణ్యం దానందర్మంసాయంమన్నది నీజీవితమేఅయితేకలుగు నీజీవితానికోఅర్థం-మోక్షం చెడుఅన్నదిచేయతలపెట్టక మంచినిచేయజీవించు కలుగునటఆదేవుడి సాక్షాత్కారం! ఆభగవంతుడి అనుగ్రహం!! – ఎన్‌.‌రాజేష్‌-ఎమ్మెస్సి కవి,జర్నలిస్ట్-‌హైదరాబాద్‌.

మోదీ ప్రభుత్వ వైఫల్యాలు లక్ష్యంగా కెసిఆర్‌ ఎన్నికల వ్యూహం

‘‘‌కరెంట్‌ ‌వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు కరెంట్‌ ‌లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే. ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు.’’ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనురించాల్సిన వ్యూహాలను బయట పెట్టకున్నా..కెసిఆర్‌ ‌తన అనుచరులతో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. ఓ వైపు బిఆర్‌ఎస్‌ ‌విస్తరణతో పాటు..మరోవైపు…

#Cheer4India మన్‌ ‌కీ బాత్‌ -100: ‌భారత్‌ ఒక క్రీడా దేశంగా వేడుక

భారతదేశంలో క్రీడలకిది ఉత్తేజకరమైన సమయం.  భారత్‌ ‌లో అనాదిగా  ఎంతో మంది ప్రతి భావంతులైన  క్రీడాకా రులున్నారు.  అయితే  వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలకు తగినట్టుగా ఇప్పుడున్న విధానాలలో కొన్ని మార్పులు, చేర్పు లు అవసరం.  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడారంగ దృశ్యాన్ని సమూలంగా మార్చివేసే కృషిలో భాగంగా క్షేత్రస్థాయిలో  ప్రతిభను గుర్తించటం, క్రీడల…

తెలంగాణ లక్ష్యంగా అమిత్‌ ‌షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా తెలంగాణ పర్యటనకు ఈ నెల 23వ తేదీని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన  ఏర్పాట్లను గత వారంరోజులుగా కొనసాగిస్తున్నది. దాదాపు పదిహేను రోజుల కిందనే ప్రధాని నరేంద్రమోదీ వొచ్చివెళ్ళగా, ఇప్పుడు షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నది. గతంలోకన్నా ఈసారి…

ఎవరు విజేతలు ఎవరు పరాజితులు ..?

ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్‌ ‌భూతం ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్‌ ‌ట్వంటీ20 క్రికెట్‌ ‌లీగ్‌. ఇది 2008లో బోర్డ్ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌ఫర్‌ ‌క్రికెట్‌ ఇన్‌ ఇం‌డియా చే స్థాపించబడింది.  ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన  లాభదాయకమైన క్రికెట్‌ ‌లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ లీగ్‌లో భారతదేశంలోని ఎనిమిది వేర్వేరు…