Category శీర్షికలు

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కృషి

గత ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలను దూరంగా పెట్టేవి గౌహతిలో ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చెప్పారు. ఆయన శుక్రవారం అస్సాంలో బిహు…

ఎవరో?

మనసెంత మౌనంగున్నా వయసు పరుగునాపేదెవరు మనిషెంత గంభీరంగున్నా తీరని ఆశలనాపేదెవరు మార్గమేదో కనబడుతున్నా కమ్మిన నిశిని వెలుగై తరిమేదెవరు అక్కడక్కడ అడ్డంకులెదురై తరుముతుంటే స్ఫూర్తినందిస్తూ ఆలంబనగా నిలిచేదెవరో జీవన సమరంలో స్వేదమెంతచిందించిన విజయబావుటా శిఖరంపై రెపరెపలాడిం చేదెవరో సి. శేఖర్‌ (‌సియస్సార్‌), ‌పాలమూరు, 9010480557.

ఆవర్తన రేఖల్లోని పరావర్తనం…

లోతైన భావుకత, పదునైన అభివ్యక్తి తీవ్రతతో  ఆలోచనా ప్రవాహమై నిర్ధిష్ట  గమ్యం వైపు సాగే  కవిత్వం గుణాత్మక మార్పుకు తోడ్పడి ప్రామాణికతను సంతరించు కుంటుంది. పోరాటమే లేకుంటే జీవితమేలేదు. సమాజ జీవితాన్ని వస్తుగతం చేసుకుని దృశ్యీకరణగా మారకుండా కవిత్వం మనుగడ సాగించలేదు. పాలబువ్వ ఉన్న వెండిగిన్నెను బూచోడెత్తుకుపోతే ప్రేమరాహిత్యంగా, బెంగగా, బరువుగా మిగిలిన పసి హృదయపు…

బతుకు సెలయేరు

బతుకే ఓ జాతర. అది, మూన్నాళ్ల ముచ్చట. రంగు రంగుల హంగులతో ఆశలు కల్పించేటి ఓ ఆట. అనుబంధాలు,అన్వేషణలు, ఇబ్బడి ముబ్బడి సవాళ్ల కలయిక కష్టసుఖాల కలబోతే జీవితం. సమాజంలో… నమ్ముకుని జీవించేవారు కొందరైతే, ఆషాఢభూతులు మరికొందరు. ప్రతి ఇంటా, ప్రతి చోటా ఉంటారీ ఘనులు. మాటలతో కొందరు, చేతలతో ఇంకొందరు, గాలాలు వేస్తారు,శూలాలు దూస్తారు.…

కీలక నేతలను కోల్పోతున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కరొక్కరుగా కీలక నేతలందరినీ వరుసగా కోల్పోతున్నది. వొచ్చే ఎన్నికలనాటికి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలోనే పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో జాతీయ స్థాయినాయకులు సోనియా గాంధీని, రాహుల్‌ ‌గాంధీని టార్గెట్‌ ‌చేసి విమర్శనాస్త్రాలను సంధించి, తెలంగాణ…

జార్జి రెడ్డి స్వప్నం ఇంకా మిగిలే ఉన్నది..

‘‘‌జార్జి రెడ్డి ని భౌతికంగా నిర్మూలించిన శక్తులే కేంద్రంలో రాజ్యమేలుతున్నాయి.వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రగతిశీల  శక్తులపై నల్ల చట్టాలను మోపి ఏళ్ల తరబడి నిర్బంధిస్తున్నారు.. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేయడానికి వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ఎడ్యుకేషన్‌ ‌సిస్టమ్‌ ‌తీసుకోచ్చి విద్యార్థుల మెదళ్ళ పై దాడులు చేస్తుంది.విశ్వవిద్యాలయాలను మతోన్మాద శక్తులకు నిలయాలుగా…

నిత్య చైతన్య స్ఫూర్తి జార్జ్

‘‘‌నేటికి జార్జ్ ‌మరణించి 51 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు..’’ తాను ఈలోకంలో భౌతికంగా లేకపోవచ్చు కాని  తన ఇచ్చిన నినాదం తన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. రెండు పదుల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌,…

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి ..!

   కోట్ల ఆస్తులు బుగ్గిపాలు.. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఓ గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. గుడిసెకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలడంతో  ముగ్గురు  మృతి చెందారు.  పదిమంది   తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు.  ఒక్కసారిగా గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలడంతో మంటలు…

కొనసాగించాల్సింది‘అంబేద్కర్‌’‌సజీవ స్ఫూర్తి..

ప్రపంచ దేశాల రాజ్యాంగాలకే తలమా నిక మైన రాజ్యాంగాన్ని రూపొ ందించిన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితదే అనడంలో, అమ లుపరిచే క్రమంలో ఈ  పాలకులకు ఏమైనా శషబిషలు ఉంటే ఉండవచ్చు. కాని ఈ దేశ ప్రజలకు ఏలాంటి సందేహం లేదు. నేడు మనం తినే ప్రతి మెతుకు మీద అతని పేరుంది. మనం…