పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…
‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్ మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మస్)అనే ఎన్.జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా…

