వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద…
గ్రామ సింహాలుగా పేరు తెచ్చుకున్న వీధి కుక్కలు రాష్ట్ర రాజధాని హైద రాబాద్‌లో మరియు అన్ని జిల్లాలలో హల్ చల్ చేస్తున్నాయి .ఒంటరిగా వున్న పిల్లల భరతం పడుతూ ఉన్నాయి. గత రెండు నెలల క్రితం అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగు ఏళ్ల బాలుడు ప్రదీప్ మృతు వాత పడడం సంచలనం సృష్టించింది.…
