Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

ఆం‌ధ్ర రాజధాని కోసం తెలంగాణలో పూజలు

ఆరేళ్ళ కింద ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర రాజధానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో అమరావతి రైతులు సమ్మక్కకు విన్నవించుకోవడానికి రావడం విశేషం. ఏపి రాజధాని అమరావతి బదులుగా మూడు రాజధానులను ఏర్పాటుచేస్తామని ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌…

కరోనా వైరస్‌ ‌చైనా స్వయంకృతం

యావత్‌ ‌ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న ‘కరోనా’ను శాస్త్రజ్ఞులు ముందే గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ జిన్‌ ‌పింగ్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం తమ దేశ ప్రతిష్ఠ కోసం, ఆర్థికాభివృద్ధికి గండి పడకుండా ఉండటం కోసం ఆ సమాచారాన్ని తొక్కి…

తెలంగాణకు ఎప్పుడూ రిక్తహస్తాలేనా..!

కేంద్రంలో భారతీయ జనతాపార్టీ వచ్చినప్పటినుండి తెలంగాణకు ఎప్పుడూ రిక్తహస్తాలే చూపిస్తున్నది. గడచిన ఆరేళ్ళకాలంలో ఏ బడ్జెట్‌ ‌చూసినా తెలంగాణకు సంతృప్తికరంగా ఏ ఒక్క నిర్ణయం బిజెపి ప్రభుత్వం తీసుకున్నట్లుగా కనిపించడంలేదు. ఈ ఆరేళ్ళ కాలంలో…

అమరావతి..‘ఇన్‌సైడ్‌ ’‌స్టోరీ..!

"ఒక ముఖ్యమంత్రికి తాను ఎక్కడి నుంచి పరిపాలన చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందా? లేదా? ఒక వేళ అలా నిర్ణయించుకుంటే విబేధించే లేదా ఎక్కడ నుంచి పరిపాలన చేయాలో ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా అన్నవి ఇక్కడ మౌలిక ప్రశ్నలు. రాష్ట్రం…

నాడు నిండు పున్నమి వెలుగులో..నేడు విద్యుత్‌ ‌దీప కాంతుల్లో మేడారం

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర దశాబ్దాలకిందటికి నేటికీ ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో పున్నమి వెలుగుల్లో నిరాడంబరంగా జరిగే ఈ జాతర, నేడు విద్యుత్‌ ‌కాంతుల మధ్య పగలు, రాత్రి తేడాలేకుండా కొనసాగుతున్నది. ఒకనాడు కేవలం కోయలే తమ…

‌బిజెపికి సవాల్‌గా మారిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలోనూ విజయం సాధించాలని భారతీయ జనతాపార్టీ గట్టిపట్టుదలతో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మరో పార్టీ అధికారంలో ఉండడాన్ని బిజెపి తట్టుకోలేకపోతోంది. ఇటీవల కాలంలో ఆ పార్టీ చేదు అనుభవాలను చవిచూడాల్సివస్తోంది.…

టిఆర్‌ఎస్‌ ‌వర్సెస్‌ ‌బిజెపి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితికి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలోని బిజెపి నాయకులు చాతకాని వారని టిఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తే, తెలంగాణ నయా గజనీ…

కేంద్ర బడ్జెట్‌పై తెలుగురాష్ట్రాల నిర్వేదం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌పై రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తంచేశాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విభజన ఒప్పందాలను అమలు చేసే విషయంలో కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదనను ఇరు రాష్ట్రాలు…

కరోనా..చైనా జీవాయుధమా..?

‌"ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ ‌చైనా చేతిలోని జీవాయుధమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా శత్రు దేశాల పై ప్రయోగించేందుకు తయారు చేసిన జీవాయుధమే  బెడిసికొట్టి ఆ దేశాన్ని చుక్కలు చూపిస్తోందన్న కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని…

కేంద్రంలో శతృత్వం..రాష్ట్రంలో మితృత్వం

దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నా జాతీయ స్థాయిలో మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు మాత్రమే ప్రత్యర్థి పార్టీలుగా స్థిరపడ్డాయి. ఈ రెండు పార్టీల నేపథ్యంలోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతూ వొస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని…