Category శీర్షికలు

ఆచూకీ లేని ఇష్టాలు

నన్ను పారేసుకుని నీలో వెతుకుతుంటే…. నాలో ఏదో వెతుకుతూ నీవు కనపడ్డావు…. ముఖముఖాలు రాసుకుని గీతలు పడ్డ చూపుల్లో ఒకరినొకరు తడుముకుని కళ్ళు తలుపులు తెరచుకుని ఆచూకీ లేని ఇష్టాలు అర్ధాకలితో ఎదురుపడి ఒకరి బాధలో మరొకరిని గుర్తించి కమిలిన మాటలను ఊరటలో ముంచి తేల్చి పాత రోజులను పిలచి కొత్త ఊహల్ని పరిచయం చేసి…

విప్లవాత్మకమైన పథకం ” రైతుబంధు “…

వ్యవసాయరంగంలో ఒక విన్నూత్నమైన , విప్లవాత్మకమైన పథకం ” రైతుబంధు ” తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తయ్యింది. తెలంగాణ సాధనకోసం కొట్లాడినప్పుడు తెలంగాణ నీటివసతులు, వ్యవసాయరంగం గురించిన బాధలు తెలిసిన నాటితెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర సాధకులు, నేటి ముఖ్యమంత్రి  కె. సి. ఆర్. వ్యవసాయరంగానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి  రైతుల ఆత్మహత్యలను…

జంక్‌ ‌ఫుడ్‌ ‌తో జర జాగ్రత్త..

బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ‌ఫుడ్స్’‌ను ఆశ్రయిస్తుంటాం, జంక్‌ ‌ఫుడ్‌ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి…

ఈ ‌పాలనలో ఓబీసీలకు ఒరిగిందేమిటి ?

-డా. ముచ్చుకోట  సురేష్‌ ‌బాబు, అధ్యక్షులు, గౌతమ్‌ ‌బుద్ధ అభివృద్ధి సమాఖ్య. భారతదేశంలోని ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి లు) అనేది దేశంలో చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న సామాజికంగా  విద్యాపరంగా వెనుకబడిన వర్గాల సమూహం. భారత ప్రభుత్వం ఓబిసి లను ప్రత్యేక వర్గంగా గుర్తిస్తుంది, వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి వారికి విద్య మరియు…

దేశ రాజకీయాలపై ప్రియాంక వాద్రా ప్రభావం పడనుందా ..?

రాహుల్‌ ‌గాంధీపై అనర్హత వేటు వేశాక ఆయన సోదరి, ఇందిర మనవరాలు, మాజీప్రధాని రాజీవ్‌ ‌గాంధీ తనయ ప్రియాంక చురుకుగా రాజకీయ ప్రచారం చేస్తున్నారు. ఆమెకు తన నానమ్మ పోలికలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల గుర్తించిన తెలంగాణ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇందిరమ్మగా అభివర్ణించారు. దీనికితోడు ఆమె కూడా పరిణతి చెందిన రాజకీయ…

బాటసారీ!సాగిపో!!

ఎవరి కోసం ఎదురు చూడకు నడు నీ దారెంట… గొడుగు పట్టే ఆకులు నీతో కలిసొచ్చే జీవాలు అడుగడుగునా పలకరించే రాళ్ళూ, రప్పలూ ఉన్నాయిగా. ఈ స్నేహాలు సరిపోవా? ఈ మౌనం బాగోలేదు ఈ నిశ్శబ్దం భయాంకరమంటావా! దారిన వొచ్చీపోయే అందరితో మాట్లాడాలనీ, అందర్నీ వినాలని ఉందా! వద్దులే మళ్లీ గాయపడతావు, అలా చూస్తూ ఫో…

మణిపూర్‌లో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పలేమా..!

భిన్నత్వంలో ఏక త్వం భారత నినాదంగానే మిగు లుతోంది. వైవిధ్య భరిత సమాహారం నా భారతం అన్న మాట చేదెక్కుతోంది. తీరొక్క సంస్కృతులు, ఆచార వ్యవ హారాలు మన ప్రత్యేకతలని ప్రసంగాలు చేస్తున్నాం. 140 కోట్ల భారతమాత ముద్దు బిడ్డలు సమైక్యతకు పునాదుల ంటూ ఊదరగొడుతున్నాం. దేశానికే అందాలు ఈశాన్య రాష్ట్రాల లోయలు, కొండల్ని సంబరపడ్డాం.…

మోదీ సోషల్‌ ‌మీడియా విష ప్రచారం .. !

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి వోటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది. ఇప్పుడక్కడ అధికారంలో ఉన్నది బిజెపి మాత్రమే. కానీ గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ• ఛరిష్మా.. సోషల్‌ ‌డియా ప్రచారాలను…

మతమా ..కన్నడ ఆత్మ గౌరవమా ..వోటరు తీర్పు నేడు..!

కర్ణాటక శాసనసభకు మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి •నేడు  పోలింగ్‌ ‌జరగనుంది .కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది మొదలు రాష్ట్రం లోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం హోరాహోరీ గా కొనసాగించాయి. 2018 లో…