నాటి ఉద్యమ స్పూర్తితోనే నేటి సమ్మె…
తెలంగాణ స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం ఈ నేలపై కొనసాగింది. .1969,1996, 97,98 నుంచి 2009 ,2104 వరకు పోరాటాలు దశలవారీగా స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగాయి. తెలంగాణ స్వరాష్ట్ర సాధన పక్రియను ఏర్పాటు చేయాలని నాటి పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జరిగిన భావజాల వ్యాప్తి పోరాటం 2009 నాటికి బలంగా చేకూరింది. 2009 తెలంగాణ…
