Category శీర్షికలు

‘‌ఘర్‌ ‌వాపసీ’ కి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పిలుపు

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ ‌పెరిగింది. ఆ తర్వాత జరిగేవి తెలంగాణ శాసనసభ ఎన్నికలే కావడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పకుండా పడుతుందని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు అలా వెలువడ్డాయోలేదో దేశంలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు అందుకున్నాయి. ప్రధాని…

రాజసూయ యాగం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నారద మహర్షి ధర్మరాజుతో తాను దేవలోకంలో పాండురాజును కల్సుకున్నట్లుగా చెప్పాడు. పాండురాజు తనను రాజసూయ యాగం గావించి పేరు ప్రఖ్యాతలు గావించాలని చెప్పి ఆయన కోరిన విధంగానే యాగం చేయడం మీ విధి అని బోధించాడు. ధర్మరాజాదులు నారదునికి ఘనసత్కారాలు చేసి సాగనంపారు. ధర్మరాజు తదనంతరం, రాజసూయయాగం చేయాలని…

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి

జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే 21 తీవ్రవాద…

సప్లై చైన్‌ ‌వ్యవస్థను పటిష్ఠపరచలేమా ? ఆహారపదార్థాల విసర్జన అరికట్టలేమా ?

ఒక పక్క మార్కెట్‌ ‌లో బంగా రం ధర దగదగ లాడుతోంది. మరో వైపు ఆ బంగారం ధరతో పోటీపడి మరీ మిర్చి ధర ఘాటె క్కుతోంది. తెల్లబం గారంగా పిలువబడుతున్న పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే అందుకు భిన్నంగా టమాట రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు…

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య అగాధం పెరుగుతోందా..!

బెంగుళూరు మహానగరాల్లో ఆర్థిక అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, పెట్టుబడులు కూడా ఈ ప్రాంతానికి తరళుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నత విద్యావంతులు దక్షిణ భారతంలో అధికంగా ఉండడంతో పాటు వివిధ వ్యాపారాల స్థాపన, ఉద్యోగాల కల్పన, అధిక జీవన ప్రమాణాలు కలిగి ఉండడంలో ముందు ఉన్నట్లు వివరాలు రుజువు చేస్తున్నాయి. వస్త్రధారణలో ఉత్తరాది మహిళలు చీరలు, సల్వార్‌ ‌చుడిదార్‌…

‌శ్రామిక సౌందర్యం

పుడమి నుదుట బాసిసిల్లినా ముత్తేదువ కుంకుమ బొట్టు మట్టి పరిమళల సేద్యంలో ఆకు పచ్చని పట్టు చీరతో ‘‘ పచ్చని మాగాణి ‘‘ ప్రకృతి ఒడిలో ఒదిగి పోతుంది.! అంకురాల అమ్మతనం చంటి పాపల పెదవి రుచుల పాలధారాలు జలధారలై ప్రవహిస్తూ.. నేల తల్లి అనురాగాల అంబుల పొదుగు.. అన్నదాత మోములో వెలుగులు నింపుతుంది.! భూతల్లిని…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌‌ట్రాక్‌ ‌వైద్యపరికరాల తయారీకి అంగీకరించిన సంస్థ అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్‌తో ప్రతినిధుల భేటీ న్యూయార్క్,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే18: అమెరికాకు చెందిన మరో భారీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకిరంచింది.  వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ‌ట్రానిక్‌  ‌కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు…

కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ త్యాగం ఆదర్శం కావాలి ..

గత వారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అయిదు రోజుల సుదీర్ఘ మంతనాలు,చర్చల తరువాత గురువారం సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి గా ,,పోటీదారుడు డి కె శివకుమార్‌ ‌ను ఉప ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది.ప్రమాణ స్వీకారం శనివారం ..రేపు బెంగళూరు కంఠీరవ స్టేడియం లో జరుగనున్నది. కర్ణాటక లో…

చత్తీస్‌ఘడ్‌ ఆదివాసీ గ్రామాలపై యుద్ధ హెలికాఫ్టర్ల దాడులు నిలిపివేయాలి

ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాల్లో జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ ఉద్యమాలు బలంగా కొనసాగి ‘వెట్టి’కి ఘోరి కట్టి రైతాంగ హక్కులకు ఊపిరిలు పోసింది. ఆ ఉద్యమాలు 1978 నుండి 1980 వరకు కొనసాగి కల్లోలిత ప్రాంతాల చట్ట నిర్బంధాలను ఎదుర్కొన్నాయి, 1980, 1990లలో…