తెలంగాణ విద్యుత్తు… దేశానికి రోల్ మోడల్
‘గత ఎనిమిదేళ్లగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో నిర్మిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది ఒక దేశం,ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది. అలాంటి రంగంలో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 లోని గణాంకాలు తెలంగాణ విద్యుత్తు రంగంలో…
