కొసమెరుపు
ఏమీ లేదు ఇంకోసారి చెబుతున్నా జాగ్రత్తగా విను. నేను చెప్పేదీ, నీవు వినేదీ ఒకటే కావాలి. భిన్నంగా ఆలోచించడానికి ఇంకేదైనా ఉంటే నీ ఇష్టం. ఈ రాజ్యంలో భూతమే ఉంది, భవిష్యత్తు లేదు. అందుకే … ముందుగా మనసును చంపేసా, సమయాన్నీ చంపేస్తూ ఓడిపోవడం బాగా నేర్చుకున్నా. తుఫాన్లను ఎదుర్కోవడం, సర్దుకుపోవడం బాగా అలవాటైన నేను…
