Category శీర్షికలు

ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క ద్వారా తయారీ వల్ల పొగ విడుదల అవుతున్నందు వలన దీనికి ‘పొగాకు’ అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. దీనిని కొన్ని రకాల తాంబూలాలలో కూడా  ఉపయో గిస్తున్నారు. క్రీస్తు పూర్వం 1400…

విధి వంచితులు

నునులేత ప్రాయంలోనే గ్రామపెద్దలతో పెళ్లి తంతు తుదకు ఊరు ఉమ్మడి ఆస్తి ఇదీ ‘జోగిని’ వ్యవస్థ దుస్థితి దేవదాసి,మాతంగి వశ్రీ జోగిని ఇలా ఊరికో  పేరు దేనికి కొరగాని జీవన తీరు శారీరక దోపిడీకి సాంఘీక అణిచివేతకు గురయ్యే వెట్టి జీవులు అందరి సొమ్మై … అంగడి బొమ్మై … అనామక గుమ్మై దురాచార వ్యవస్థలో……

మణిపూర్‌ ‌లో హింస …. అబద్ధాల మీడియా..!

‘‘ఆదివాసులు నిజాన్ని ప్రచారం చేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం సామాజిక మాధ్యమాలు. వాటిని అందుబాటులో లేకుండా ఇంటర్‌నెట్‌ ‌బంద్‌ ‌చేశారు. బాధితపక్షంగా ఉంటూ, తోటి ఆదివాసులను రక్షించుకునే క్రమంలో వాళ్లు ఈ అబద్ధాల ప్రచారానికి కౌంటర్‌ ‌సమయానికి ఇవ్వలేకపోయారు. దాని వలన కూడా ఎంతో ప్రాణనష్టం జరిగింది. ’’     మణిపూర్‌లో జరిగిన హింస…

కార్పొరేట్‌ ‌విద్యా వ్యాపారాన్ని నివారించలేమా ?

ప్రైవేటు, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల ఫీజులు విద్యార్థుల తల్లిద ండ్రులకు భారంగా మారుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫీజుల్ని భారీగా పెంచేస్తుండటంతో తల్లిదండ్రులకు ఇది తలకు మించిన భారమవుతోంది. ఫీజుల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల ఫీజుల దోపిడీ సాగుతోంది. అధిక…

ఇదే తొమ్మిది సంవత్సరాల స్వరాష్ట్ర తెలంగాణ

స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి  తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో  వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు,  అలుపెరుగని పోరాట  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు  తెలంగాణలో కరెంట్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్‌ ‌సమస్య నుంచి అనేక…

వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…

నేనోడి పోయాను

నేనోడి పోయాను నన్నొంటర్ని చేసి నీ వెళ్ళిపోయాక సూర్యునిచుట్టూ పరిభ్రమించే ఫీనిక్స్ ‌పక్షిలా నేనోడిపోయాను ఈ ఏకాంత నిశిధి వినువీధుల్లో తారల తళకులలో మిరుమిట్లు గొలిపే నీ నయనాలను చూస్తూ నీశ్వాస నా అధరాలకు దూరమై నేనోడిపోయాను నీకర స్పర్శ నా మేను వీడి నీ ఎడబాటు ఎడారిలో ఓయాసిస్సు కానరాక నేనొంటరినై ఓడిపోయాను నా…

అన్నదాతకు అండగా కేసీఆర్‌ ‌ప్రభుత్వం ..!

భారతదేశం జనాభా 70శాతం వ్యవసాయ రంగం జీవనాధారంగా జీవిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అని, రైతే రాజు అని, జై జవాన్‌ ‌జై కిసాన్‌ అని ఓట్లు దండుకొని మొఖం చాటేస్తున్నారు.ఈ దేశంలో రైతు పరిస్థితి మాత్రం ఆధ్వాన్నంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు బిడ్డగా, గ్రామీణ జీవితాన్ని ఒంటపట్టించుకోని, నిర్వీర్యమైన…

ఆరోపణలు చేస్తే దాడులు చేయడమే పరిష్కారమా ???

ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో అమలైన దళిత బంధు పైలట్‌ ‌ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా దళిత బంధు లబ్ధిదారులు వివిధ మీడియా ఛానల్‌ ‌లలో  వారి  సమస్యను వివరించిన విషయం తెల్సిందే. ఇటీవల  దళిత బంధు పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ, తమ వద్ద సమాచారం ఉందని రాష్ట్రాన్ని…