అధికారం, ఆదిపత్యం కోసం సుడాన్‌లో అంతర్యుద్ధం..!
సూడాన్‌లో 15 ఏప్రిల్ 2023న ప్రారంభమైన అంతర్గత సంక్షోభాగ్నికి, తుపాకుల మోతకు జడిసి వేల మంది అమాయకులు ప్రాణాలు వదలడం(ఐరాస నివేదిక ప్రకారం 413 మంది), లక్షకు పైగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వలసలు వెళ్లడం, అంతర్జాతీయ సంస్థలు శరణార్థులకు రక్షణ గొడుగులు పట్టడం జరుగుతోంది. సైనిక కమాండర్లు రెండు వర్గాలుగా విడిపోయి అధికారమే…
