మహిళా క్రీడాకారులకు అండగా నిలబడదాం…
మాట మాట్లాడితే ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ వూకదంపుడే కానీ, మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై, అత్యాచారాలపై, హింసలపై నోరు పెగలటం లేదు వీరెవరికీ! క్రీడాకారులు ఇప్పటికీ వందల సార్లు మీడియా సాక్షిగా, తమ మీద అధికార బలంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఏ విధంగా లైంగిక వేధింపులు చేశాడో చెప్పారు. అలాగే…
