Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

కొరోనా పెరుగుతున్న వేళ..పట్టాలెక్కుతున్న ప్రజారవాణా!

ఒక పక్క దేశంలో కొరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నప్పటికీ స్తంభించి పోయిన రవాణా వ్యవస్థను పునరుద్ధరించేపనిలో పడ్డాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కొరోనా వైరస్‌ ‌కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలయి 25 నుంచి లాక్‌డౌన్‌…

‌చెయ్యికాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్లు

పన్నెండు మంది మృతి, పలువురి అస్వస్థతకు దారితీసిన విశాఖ ఎల్‌జి పాలిమర్స్ ‌ఫ్యాక్టరీ నుండి వెలువడిన విషవాయువు ఉదంతంతో ఇప్పుడు కాలుష్య పరిశ్రమల ఉనికి మరోసారి చర్చనీయాంశమవుతున్నది. పరిశ్రమలైనా, ఇతర వ్యాపార సంస్థలేవైనప్పటికీ ప్రాణాంతక…

కొరోనా..నష్టంతోపాటు లాభం చేసిందా ?

దేశాన్ని ్లఅకల్లోలంలో ముంచిన కొరోనా నష్టంతో పాటు కొంత లాభం కూడా చేసిందంటున్నారు పర్యావరణవేత్తలు. కొరోనా పేరు వింటేనే ప్రపంచ దేశాలన్ని భయపడిపోతున్నాయి. అన్నిట్లో అగ్రగామిగా పేరున్న అమెరికా ఈ వైరస్‌ ‌కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఒక్క అమెరికా…

తెరుచుకుంటున్న పరిశ్రమలకు కార్మికుల కరువు..

దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ‌సడలింపులలో భాగంగా ఇప్పుడిప్పుడే ప్రజలు తమ నిత్య జీవన శైలికి చేరుకుంటున్నారు. ఇంతకాలంగా మూసివేసిన దుకాణాలు ఇతర వ్యాపారాలన్ని క్రమేణ తెరుచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశలవారీగా…

వలస వెనక్కి

"మొత్తం వలస కార్మికుల్లో 3.40 కోట్ల మంది అంసఘటిత రంగాల్లో దినసరి వేతనం మీద పని చేస్తున్న వారే. ఇప్పుడు లక్షలాది మంది వలస కార్మికులు పట్నం వదిలి పల్లెలకు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వందల సంఖ్యలో వలస కార్మికులు రోడ్ల మీదకు రావటంతో వీరందరిని…

‌ప్రజల దీక్షకు మద్యం బహుమతా..?

ప్రపంచాన్నే వణికించిన మహమ్మారి కొరోనాను కట్టడిచేయడానికి భారత ప్రజలు గత నలభైరోజులుగా అకుంఠిత దీక్షతో స్వీయనింత్రణను పాటిస్తే అందుకు బహుమతిగా మద్యం అమ్మకాలకు కేంద్రం, రాష్ట్రాలు అనుమతివ్వడవ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో కొరోనా వైరస్‌…

వలస కార్మికుల తరలింపు ఓ ప్రహసనం

పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారంతా కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడి పోయారు. కొరోనా వల్ల పనులు కోల్పోయిన కార్మికులకు కేంద్రం ప్రకటించిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. వలస…

కొరోనా కట్టడిలో ముందు వరుసలో తెలంగాణ

కొరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకన్నా ఎప్పుడూ ముందే ఉంటున్నది. దేశంలో వైరస్‌ ‌నివారణకు లాక్‌డౌన్‌ ఒకటే ఏకైక మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లుగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నది. అయితే కేంద్రం పొడిగింపుకన్నా…

కార్మికులను కష్టాలపాల్జేసిన ప్రభుత్వాలు

కొరోనా వ్యాధి విస్తృతిపై ముందస్తు సమాచారమున్నా కేంద్రం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే దేశ వ్యాప్తంగా ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సివచ్చింది. ఈ మహమ్మారి విషయంలో వరల్డ్ ‌హెల్త్ ఆర్గనైజేషన్‌ ‌ముందుగానే హెచ్చరించినప్పటికీ కేంద్ర…

బంధన తెంచుకుని బంధువుల చెంతకు…

తినడానికి తిండిలేక, ఉండేందుకు గూడులేక, చేతినిండా పనిలేక గత మండలం రోజులుగా లాక్‌డౌన్‌ ‌దీక్షలో మగ్గుతున్న వలస కార్మికులకు శుక్రవారం ఒక్కసారే స్వేచ్ఛ లభించినట్లైంది. అయినవారిని వేల కిలోమీటర్ల దూరంలో వదిలి బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని…