Category శీర్షికలు

ఆడబిడ్డలకు అండగా…

ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు. బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, ‌జూన్‌  12: ఆరవై ఏళ్ల…

యువత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే..!

నేటి సమ కాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతు న్నాయి.దీనికి కారణా లేంటి? దీనికి కారణం ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి,ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అనేది ఒక సారి దీనిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో ముఖ్యంగా ఆత్మహత్యలతో ఎక్కువగా ఉంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది.ఉక్కు నరాలు,ఇనుప కండరాలు…

బిజేపిలో ఈటల ఒంటరవుతున్నాడా !

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ,  ‌బిజెపి చేర్పుల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఒం‌టరి వాడవుతున్నాడా అంటే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో సమానంగా పోరాటంచేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. పోరాటంలో ఏర్పడిన ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో సంయమనంపాటిస్తూ,…

పైశాచిక కదనకాండ

మాస్కో మూకల పైశాచిక దాడుల్లో.. గాల్లో కలిసిన లక్షల జవాన్ల ప్రాణాలు వేలల్లో శ్వాస విడిచిన సామాన్య జనాలు లక్షల్లో నిరాశ్రయులైన అభాగ్యుల ఆక్రందనలు పైశాచిక కదనకాండకు నిలువెల్లా చిధ్రమై.. విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌ ఆవాసాలు ! బతుకు పంటల్ని పండించుకోవాలని.. తపించే సామాన్యుల కలల్ని కాలరాసి.. హరిత కోక కట్టుకున్న భూమాతని.. నెత్తుటి గాయాల జీవచ్ఛవంగా…

జరాసంధ వధ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పిడికిలితో వారు కొట్టుకుంటూ ఉంటే, కొందరు గజగజావణికిపోయారట, ఒకరినొకరు హింసించుకున్నారట. జరాసంధుడు అలసి పోయాడు. భీముడు అతగాడిని రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. ఆ క్షణంలో కృష్ణుడు భీమునికి సైగా చేసాడు. ఒక గడ్డిపరకను రెండుగా చీల్చి పడవేశాడు. భీమసేనుడు అలాగే అని జరాసంధుని రెండుగా చీల్చి పడవేశాడు.…

నోట్లయినా ఉండాలి… నోట్లో నాలుకైనా ఉండాలి..

వర్తమాన మానవ చరిత్ర అత్యంత విషాదకరంగా మారింది. నిలకడ లేని మనస్తత్వాలు, నిజాయితీ లోపించిన మనుషుల మానసిక పరిపక్వత లేని ప్రవర్తన వలన మానవ జాతికున్న విశిష్ఠ లక్షణాలు అదృశ్యమై పోతున్నాయి.మానవ స్వభావాలు వికృతంగా మారిపోతున్నాయి. కరోనా సమయంలో చాలా మందిలో మానవత్వం వెల్లివిరిసింది. మనం ఎలా బ్రతకాలో నేర్పించిన కరోనా పాఠాలు గుణపాఠాలు కావాలని…

వేడెక్కుతున్న భూగోళం

సృష్టిలో అగ్ని కణాల నుండి జనించి పంచభూతాలలో ఒకటిగా నిలిచింది ఉష్ణోగ్రత.అతి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా నుండి మహామహజీవులైన తిమింగలాల వరకు,మొక్క నుండి వృక్షం వరకు జంతు వృక్ష జాలమంతా కూడ పూర్తిగా బాహ్య పరిస్థితులపైననే ఆధారపడి ఉన్నాయి.పర్యావరణ సమతుల్యత,క్రమబద్దత విషయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేదీ ఉష్ణోగ్రత. ప్రతి ప్రాణికి తనదైన దేహధర్మత ఉంటుంది.ఎంత శరీరానికి…

ఇది సాంస్కృతిక వికాసం కాదు

అం‌తరించిపోతున్న చిందు,యక్షగానం,జంగం కథలు,ఫకీరు వేషం,తోలుబొమ్మలాట,దేవర పెట్టె,ఒగ్గు కథలు,శారద కథలు,జముకు కథలు,పఠం కథలు,గొల్ల సుద్దులు వంటి  జానపద కళారూపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ కళారూపాలను భవిష్యత్‌ ‌తరాలకు అందకుండా చేస్తున్నది.మిద్దె రాములు యక్షగానంను పట్టించుకోలేదు. తెలంగాణ లోని ఆదివాసీల,జానపద కళారూపాలను వారి వాయిద్య పరికరాలను,చిత్తరువులను ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సేకరించి భద్రపరచలేక పోయింది.…

ఋతుపవనాలు

రైతు కళ్లలో ఆశల హరివిల్లు మెరవటం గీష్మ ఋతువులో మృగశిర కార్తె ప్రవేశించటం అరేబియా మహాసముద్రంలో బిపర్ర తుఫాన్‌ ఏర్పడటం అనుకోని అతిధిలా కేరళను తాకటం శుభసూచికంగా అన్నదాతలు భావించటం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టటం ఏడాదాంతా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని కోరుకోవటం ఏరువాకా ఆనందంగా సాగటం బువ్వపూలు పూయించాలానే కోర్కె నెరవేరాలని ప్రయత్నించటం…