Category శీర్షికలు

మేలుకొలువు

ఇక్కడ దేశ చట్ట సభలు శిలా విగ్రహాలౌతున్నాయ్‌ ‌ప్రజాస్వామ్య విలువలు పట్టుతప్పి పోతున్నాయ్‌ ‌రాజ్యాంగ స్పూర్తులు కనుమరుగవుతున్నాయ్‌జి సిద్ధాంత శూన్య పార్టీలు ఊరూరా వెలుస్తున్నాయ్‌ ఎజెండా లేని జెండాలు నింగినంట ఎగుర్తున్నాయ్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్ ‌నిర్లజ్జగా చెల్లుతున్నాయ్‌ ‌స్వార్థ శక్తుల దుశ్చర్యలు బేసుగ్గా సాగుతున్నాయ్‌ ‌కుటిల నాయక మూకలు విద్రోహనికి తెగబడ్తున్నాయ్‌ ‌సమైక్య జనాల…

దశాబ్ది ఉత్సవాలు ఎవరికోసం??

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది.1952, 1969 మొదలు 2014 వరకు దశలవారీగా పోరాటం విస్తృతంగా కొనసాగడంతో పాటు 1969లో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడి తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర సాధనతో పాటు రైతాంగం భూ పోరాటం,ఆదివాసి,గిరిజన, అస్తిత్వ,ప్రజా పోరాటాలు ఈ నేలపై కొనసాగాయి. అమరవీరుల…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్‌

పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత బాలగోపాల్‌ ‌కే దక్కుతుంది. బాలగోపాల్‌ ఒక మధ్యతరగతి తెలుగు బ్రాహ్మణ దంపతుల ఎనిమిది మంది పిల్లలలో ఐదవ సంతానం- కందాళ్ళ పార్థనాథ శర్మ మరియు రాళ్ళపల్లి నాగమణి దంపతులకు బాలగోపాల్‌ 1952, ‌జూన్‌ 10‌న బళ్ళారి, కర్ణాటకలో జన్మించాడు. ఆయన సోదరులలో ఒకరైన అనంత భారత సైన్యంలో…

దశాబ్ద కాలంలో అధమ స్థాయికి ఉన్నత విద్య..

దశాబ్దం కిందట దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్  నేడు పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్నట్లు   కనిపిస్తుంది. గత తొమ్మిది  సంవత్సరాలుగా ఇంతటి అధోగతికి కారకులెవరు? రాష్ట్రము విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల్లో విద్య  ప్రమాణాలు నీచ స్థితి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల వీసీల నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. 2014…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్య…

స్వరాష్ట్రంలో సుపరిపాలన ….

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సుపరిపాలన దినోత్సవం జూన్‌ 10 ‌సందర్భంగా… 33 జిల్లాలు… 74 రెవెన్యూ డివిజన్స్ …612 ‌మండలాలు… ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు…. సుపరిపాలనలో ఎన్నో అవార్డులు… రివార్డులు…. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది.…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

  డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా…

వొచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిది ..?

రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజేతలెవరన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకుల చూపు కూడా తెలంగాణపై ఉంది. తొమ్మిదేళ్ళ కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నట్లుగా ప్రభుత్వం అందుకుంటున్న ప్రశంసల వల్ల…

దేశ సంక్షేమ రంగంలో.. తెలంగాణ స్వర్ణయుగం..

స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు…. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సంక్షేమ దినోత్సవం జూన్‌ 9 ‌సందర్భంగా… హైదరాబాద్‌, ‌జూన్‌ 8 ::  ‌స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి…