Category శీర్షికలు

ఉచిత హామీల పై చర్చ జరగాలి..

ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దివాలా  తీస్తున్నా..ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకిలా అని ప్రశ్నించడం లేదు. లబ్ది పొందుతున్న వారు ఎలాగూ ప్రశ్నించరు. విపక్షాలకు కూడా వోట్ల్లు కావాలి గనక ప్రశ్నించడం లేదు. ఇక పన్నులు కట్టేవారు కూడా ప్రశ్నించడం లేదు. మేధావులు కూడా నిలదీయడం లేదు. ఇలా అయితే రాజకీయ  పార్టీలు…

‘‘కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కపట నీతి’’

‘‘‌సంస్థాగతంగా క్యాడర్‌ ‌లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, ఎం‌పీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు…

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు

యూకె ప్రధానిగా రిషీ సునక్‌, ‌పోర్చుగల్‌ ‌పిఎం కోస్టా, మారిషస్‌ ‌పిఎం ప్రవింద్‌?, ‌సింగపూర్‌ ‌ప్ర •డెంట్‌ ‌హలీమా, మారిషస్‌ అధ్యక్షులు రూపన్‌, ‌గయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, ట్రిని డాడ్‌-‌టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్‌ ‌లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి…

కేసీఆర్ లేకపోతె తెలంగాణా సాకారమయ్యేది కాదు ..

ఈ దేశంలో ఎక్కడైనా సరే పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అయినా ఇస్తే.. నేను ఏ చర్చకైనా సిద్ధమే! మన పక్కనున్న స్టేట్‌ ‌కమిషన్‌ 4 ‌వేల ఉద్యోగాలిస్తే మనం 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో భాగంగానే 20 వేల టీచర్‌ ‌పోస్టులను ఇచ్చాం. పునర్నిర్మాణంలో…

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ‌ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…

మలేరియా లేని ప్రపంచాన్ని నిర్మించలేమా..!

వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రతలతోనే వ్యాధి వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 219 మిలియన్ల కేసులు…4 లక్షల మరణాలు ఆగస్ట్ 20‌ ప్రపంచ దోమల నివారణ దినం ఇండియాలో కరోనా అలలు ముగిసిన వేళ, నేడు మలేరియా, డెంగ్యూ లాంటి పలు సీజనల్‌ ‌వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. 139 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని…

హైదరాబాద్ – సామాన్యులు కాపాడుకున్న సామరస్యం

   అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్…

గుండెను ఈదిన గొంతు

మరిగిన మనసుతో అరిగిన బతుకులో నాలుక పారిన చోటల్లా మొలిచిన ప్రతి గుర్తు గద్దర్… మోసిన అనుభవాన్ని అక్షరంలో రంగరించి మెదడుకు రుచి చూపి చూపి పెలే పల్లవి మోతరా గద్దర్ నిప్పుల్ని నమిలి మింగి ముళ్లను వాటేసుకుని మట్టితో కలసి మెలసి మనిషిని గుండెలో ఈదిన ఈతరా గద్దర్ గుడిసె దిగులు గుబులు తెలిసి చెమట ఇంకిన బతుకు నడచి నలిగిన శరీరంలో పగిలిన ప్రతి కలను చూసి గొంతును ఆయుధంగా మ్రోగిన గళం గద్దర్ ఎత్తిన గొంతులో  వెలిగేత్తే  ప్రశ్నలు కత్తిలా దూసుకుపోయే పదునైన ఆలోచనలు మెరుపులా తాకే చురుకైన శక్తులు పాటలో శక్తికి పట్టం కట్టిన  వీరుడు గద్దరు…. …. చందలూరి నారాయణరావు.               9704437247

అమరగానం

తూర్పు పవన గాలుల జడికి ఎరుపెక్కిన తిరుగుబాటు గళానివి! మట్టి మనుషుల శ్రమ సుగంధాన్ని పాటగా ఎలుగెత్తి ప్రజల గుండెల్లో పదిలంగా నాటిన ప్రజాగాయకుడువి! ఉస్మానియా అలజడుల నడుమ ఎరుపు పాటవై నక్సల్బరి వసంత కాల మేఘ ఘర్జనలో పాటలని  పదును ఈటెలుగా దోపిడీ శక్తుల గుండెలకు గురిపెట్టిన విలుకాడివి నీవు! జనం గుండె చప్పుళ్లకు నీ పాటలే దరువై శివమెత్తి నర్తించే నీ ఆటలు కన్నీళ్ళ వాడల్ని కదిలించి కత్తుల కవాతు దండుగ మార్చేశాయి! అమరుల అమ్మల కన్నీళ్లను ఆర్తితో తుడుస్తూ ఓదార్పు వందనాలు అందించిన కొడుకువి! గంగ దాటెళ్ళి పోయే విప్లవ చెల్లెళ్ళ పాదం మీది పుట్టుమచ్చవై తోడబుట్టకున్నా అన్నవై రుణంతీర్చుకుంటానని బాసచేసినోడివి! అడవులు పల్లెలు మైదానాలు నీ పాటను పలవరిస్తూ కొత్త లోకంకోసం కలల్ని కంటూ తూరుపు దారిలో రేపటి ప్రభాత వెలుగు క్రాంతులయ్యాయి! దుక్కి దున్నే దుర్గన్న మోటకొట్టే మల్లన్న రిక్షా తొక్కే రహీమన్న కలుపు తీసే లచ్చుమమ్మ గనిలో శ్రామికుడు కార్ఖానాలో కార్మికుడు జంగల్ లో అడవి బిడ్డలు లోకపు పీడితుల గొంతువై పాటగా నినదించిన విప్లవ శంఖానాదం నీవు! గోచీబతుకుల కాపరిలా గొంగడి భుజాన వేసుకుని…