పర్యావరణ హిత వినాయక చవితి జరుపుకోలేమా..!
చూడడానికి ఆకర్షణీయంగా, తయారు చేయడానికి అనుకూలంగా, చవకగా ఉండడంతో భక్తుల నుంచి మంచి ఆదరణ లబి స్తుండడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపీ)’తో చేయ బడిన వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు వీధి వీధిన /వాడ వాడన వెలుస్తున్నాయి. పిఓపీతో చేయబడిన అతి భారీ గణేష విగ్రహాల నుంచి చిట్టి…
