Category శీర్షికలు

ఈ శతాబ్ది శతకం

కొన్ని ప్రవహించే మొహాలను చూశాను దేశాలను దాటుతూ నిరంతరాయంగా అవి కోరస్‌ ఆలపిస్తూ విషాద నాటకానికి తయారవుతున్నవి వాటి మాస్కులను ఏ యుద్ధబీజాలకో తగిలించి వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా మరకల మడతలుగా హోర్డింగ్‌ చేయబడ్డవి ఇది ప్రకటన!…

శరత్కాల చంద్రబింబం

సునామీలు సుడిగుండాలు కొండలు పిండి చేసేది యవ్వనం హద్దులు దాటే పద్దుల కు అడ్డుకట్ట వేసేది వృద్ధాప్యం వాగై వరదై ఉదృతమై ఉప్పొంగే ప్రవాహం యవ్వనం పారి పారి తేరుకున్న నిర్మల నిచ్చల జలం వృద్ధాప్యం అనుక్షణం ఆరాటంలో ఆవిరి అయ్యేది యవ్వనం కాగి కాగి చల్లారిన స్వచ్ఛమైన మైన పాలమీగడలు వృద్ధాప్యం కల్లోల కడలి…

సమూహం

భూమి ఆకాశం తూర్పు పడమర ధన ఋణ సంబంధం ఋణ ధన సంబంధం ధన ఋణ సంబంధాలు వెలుగు చీకట్ల బతుకు రేఖలు రెండింటి మధ్యే సర్వం అందుకే నడుస్తుంది విశ్వమానవ  జీవనం – రేడియమ్‌ 9291527757

రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?

తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్‌ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…

ఉత్తమ పౌర జీవనానికి పునాదిగా నిలుస్తున్న పట్టణ ప్రగతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04: ‌ట్టణ ప్రగతికి  ఇప్పటివరకు రూ. 5 వేల 126 కోట్ల రూపాయలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలు, పట్టణ  ప్రకృతి వనాలతో  తెలంగాణ పట్టణాలు పచ్చదనం పరుచుకున్నవి, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, అండర్‌ ‌గ్రౌడ్‌ ‌డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ ‌జి మ్‌ ‌లు,…

సో’సెల్‌’ ‌మీడియా విష వలలో చిక్కిన లేత భారతం..!

కొరోనా మహమ్మారి కాలంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుతో పిల్లలకు, కౌమార యువత చేతుల్లో స్వార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లితండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. పిల్లలు, కౌమార యువతకు పట్టిన ఇంటర్నెట్‌ ‌పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని, వారించినప్పటికీ పిల్లలు మారాం…

‌విద్యార్థులకు బడిలోనే బ్రేక్‌ఫాస్ట్

పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అక్టోబర్‌ , 06,  ‌తేదీన విద్యార్థులకు  బడిలోనే ముఖ్యమంత్రి అల్పాహారం ( బ్రేక్‌ ‌ఫాస్ట్ ) ‌పథకాన్ని ప్రారంభించబోతున్నారు.విద్యార్థులకు శారీరక, మానసిక ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులలో విద్యనభ్యసించే బాల బాలికలకు ఆకలి బాధ నుంచి దూరం చేసేందుకు…

ఆం‌ధ్రపత్రిక అండదండలతో రజాకార్లతో పోరాడిన యం యస్‌ ఆచార్య

రజాకర్ల ఆగడాలు పెచ్చుపెరిగి వారు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్న రోజులవి, చాలాకుటుంబాలు, పట్టణాలు, పల్లెలు విడిచి సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆచార్యగారి కుటుంబం కూడా గుంటూరు జిల్లాకు తరలి వెళ్లింది. కాని ఆచార్యగారు మాత్రం వరంగల్‌లోనే ఉండిపోయారు. ముస్తాలశంకరరావుతో కలిసి పల్లెర్ల చంద్రమౌళిగారింట్లో ఆయన అద్దెకుండేవారు. వార్తాపత్రిక లపంపిణీ, వార్తలసేకరణ వారి…

‘‘‌గిరిజన యూనివర్సిటీ’’ వల్ల ఆదివాసి పరిశోధనలకు పెద్దపీట

విభజన హామీల భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుండి గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం…