కడుపు నిండితే కవిత్వం -కడుపు కాలితే వైరాగ్యం…
వర్తమానంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు మానవ అస్థిత్వానికే పెనుముప్పుగా పరిణవి స్తున్నాయి. సమిష్టితత్వం అదృశ్యమై పోతున్నది. ఎవరికి వారు గిరిగీ సుకుని, బ్రతక డానికే ఇష్టప డుతున్నారు. సమిష్ఠి జీవన సౌంద ర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. పాశ్చాత్య నాగరికతా ప్రవాహంలో కొట్టుకు పోతూ, విలువలను విధ్వంసం చేస్తున్నాం. కాలం వర్తమానంలో ఎదురవుతున్న సంఘటనలను విశ్లేషిస్తే…
