సో’సెల్’ మీడియా విష వలలో చిక్కిన లేత భారతం..!

కొరోనా మహమ్మారి కాలంలో ప్రారంభమైన ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పిల్లలకు, కౌమార యువత చేతుల్లో స్వార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లితండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. పిల్లలు, కౌమార యువతకు పట్టిన ఇంటర్నెట్ పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని, వారించినప్పటికీ పిల్లలు మారాం…







